Petrol Pump Business: పెట్రోల్ బంక్‌ ఏర్పాటుతో మస్త్ లాభాలు.. కొత్త బంకులకు Nayara ఛాన్స్.. అర్హతలు, అప్లై ప్రాసెస్ పూర్తి వివరాలు ఇవే! BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరకే రోజుకు 3GB, ఏడాది ఫుల్ వాలిడిటీ! Jio Recharge Plan: జియో బంపర్ ఆఫర్.. రూ. 629 కే 56 రోజుల వ్యాలిడిటీ మరియు అన్‌లిమిటెడ్ 5జీ! Gold Update: ఫిబ్రవరి 13 గోల్డ్ అప్‌డేట్... 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల ధరల వివరాలు! Vegetable Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా డౌన్! RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్స్! కస్టమర్లకు భారీ శుభవార్త.. ఈ బ్యాంకుల రూపురేఖలు మారబోతున్నాయి! Interest Free Government Loans: 2026లో వడ్డీ లేని ప్రభుత్వ రుణాలు.. ఇంట్లో నుంచే అప్లై చేసి డబ్బులు పొందండి.. టాప్ పథకాలు ఇవే! E-Passport: యూఏఈ భారతీయులకు అలెర్ట్... కొత్త పాస్‌పోర్ట్ కోసం ఇప్పుడే అప్లై చేయండి! India-Canada: అమెరికా సెగతో భారత్ వైపు చూస్తున్న కెనడా... ఆసక్తికర చర్చలు! Non-Veg Prices: నాన్‌వెజ్ లవర్స్‌కు డబుల్ ధమాకా..! గుడ్లు, మటన్ ధరలు భారీగా డౌన్..! Petrol Pump Business: పెట్రోల్ బంక్‌ ఏర్పాటుతో మస్త్ లాభాలు.. కొత్త బంకులకు Nayara ఛాన్స్.. అర్హతలు, అప్లై ప్రాసెస్ పూర్తి వివరాలు ఇవే! BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరకే రోజుకు 3GB, ఏడాది ఫుల్ వాలిడిటీ! Jio Recharge Plan: జియో బంపర్ ఆఫర్.. రూ. 629 కే 56 రోజుల వ్యాలిడిటీ మరియు అన్‌లిమిటెడ్ 5జీ! Gold Update: ఫిబ్రవరి 13 గోల్డ్ అప్‌డేట్... 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల ధరల వివరాలు! Vegetable Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా డౌన్! RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్స్! కస్టమర్లకు భారీ శుభవార్త.. ఈ బ్యాంకుల రూపురేఖలు మారబోతున్నాయి! Interest Free Government Loans: 2026లో వడ్డీ లేని ప్రభుత్వ రుణాలు.. ఇంట్లో నుంచే అప్లై చేసి డబ్బులు పొందండి.. టాప్ పథకాలు ఇవే! E-Passport: యూఏఈ భారతీయులకు అలెర్ట్... కొత్త పాస్‌పోర్ట్ కోసం ఇప్పుడే అప్లై చేయండి! India-Canada: అమెరికా సెగతో భారత్ వైపు చూస్తున్న కెనడా... ఆసక్తికర చర్చలు! Non-Veg Prices: నాన్‌వెజ్ లవర్స్‌కు డబుల్ ధమాకా..! గుడ్లు, మటన్ ధరలు భారీగా డౌన్..!

సొంత ఇంటి కల నిజం చేసుకోవాలా? రూ. 50 లక్షల హోమ్ లోన్ కావాలంటే జీతం ఎంత ఉండాలి? ఈఎంఐ లెక్కలు ఇవే!

మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉండే అతిపెద్ద కల "సొంత ఇల్లు". కానీ, నేటి కాలంలో పెరిగిన స్థలాల ధరలు, నిర్మాణ సామాగ్రి ఖర్చులతో ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు

Published : 2026-01-14 20:29:00
హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం..

మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉండే అతిపెద్ద కల "సొంత ఇల్లు". కానీ, నేటి కాలంలో పెరిగిన స్థలాల ధరలు, నిర్మాణ సామాగ్రి ఖర్చులతో ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు సవాలుగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక మోస్తరు ఇల్లు కొనాలన్నా కనీసం రూ. 50 లక్షల బడ్జెట్ అవసరమవుతుంది. అంత డబ్బు ఒకేసారి సమకూర్చుకోవడం కష్టం కాబట్టి, మెజారిటీ ప్రజలు బ్యాంక్ లోన్లపైనే ఆధారపడుతున్నారు.

మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..!

అయితే, రూ. 50 లక్షల భారీ లోన్ పొందాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలవారీ ఈఎంఐ (EMI) భారం ఎంత పడుతుంది? అన్న విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. ఆ వివరాలను ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం.

NEET PG : NEET PGలో నెగటివ్ మార్కులకూ అడ్మిషన్.. కేంద్రం సంచలన నిర్ణయం!

గత ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును ఏకంగా 1.25 శాతం తగ్గించింది. ఇది సామాన్యులకు పెద్ద వరంలా మారింది. ఆర్‌బీఐ నిర్ణయంతో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కొన్ని ప్రముఖ బ్యాంకుల్లో కనిష్ఠ వడ్డీ రేటు 7.20 శాతం వద్దే ప్రారంభమవుతోంది. ఇది గత కొన్నేళ్లలో అత్యంత తక్కువ రేటు అని చెప్పవచ్చు.

గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే! ఆరోగ్యానికి వరం.. కానీ తప్పుగా తాగితే..

రూ. 50 లక్షల లోన్.. జీతం ఎంత ఉండాలి?
రూ. 50 లక్షల రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు మీ ఆదాయ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. 7.20 శాతం వడ్డీ రేటుతో రూ. 50 లక్షల లోన్ పొందాలంటే, ఒక ఉద్యోగి నెలవారీ జీతం (Take-home salary) కనీసం రూ. 68,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మీ జీతంలో దాదాపు 50 శాతం మొత్తాన్ని ఈఎంఐకి కేటాయించినా, మిగిలిన 50 శాతంతో మీ జీవన వ్యయం సాఫీగా సాగుతుందని బ్యాంకులు భావిస్తాయి.

నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక!

నెలవారీ ఈఎంఐ (EMI) లెక్కలు
లోన్ తీసుకునే కాలపరిమితి (Tenure)ని బట్టి మీ ఈఎంఐ మారుతుంటుంది. రూ. 50 లక్షల లోన్ పై అంచనా లెక్కలు ఇలా ఉన్నాయి:

పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో!

మీరు లోన్ తీర్చడానికి 30 ఏళ్ల సమయం ఎంచుకుంటే, నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 34,000 అవుతుంది.
ఒకవేళ 25 ఏళ్లలో లోన్ క్లియర్ చేయాలనుకుంటే, నెలకు సుమారు రూ. 36,000 కట్టాల్సి ఉంటుంది.

సంక్రాంతి బరుల్లో కోడిపందాల హోరు.. ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సందడి.. పందెం కోళ్లతో..

బ్యాంకులు అడిగే మొదటి ప్రశ్న "మీ క్రెడిట్ స్కోర్ ఎంత?".
 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు అత్యంత తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇస్తాయి.
మీ పాత క్రెడిట్ కార్డు బిల్లులు, పాత లోన్లు సరిగ్గా చెల్లించారా లేదా అని బ్యాంకులు తనిఖీ చేస్తాయి. స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ రేటు పెంచడం లేదా అసలు లోన్ ఇవ్వకపోవడం జరగవచ్చు.

Digital Library: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్… డిజిటల్ లైబ్రరీ ప్రారంభం..!!

హోమ్ లోన్ తీసుకోవడం అనేది ఒక దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యత. కేవలం వడ్డీ రేట్లు మాత్రమే కాకుండా, ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ ఛార్జీల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నాకే అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయడం వల్ల లక్షలాది రూపాయల వడ్డీని ఆదా చేసుకోవచ్చు.

Android Tips: స్లో ఇంటర్నెట్‌తో విసిగిపోతున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ చిన్న ట్రిక్స్ చేస్తే స్పీడ్ డబుల్!
Monsoon: ఈశాన్య రుతుపవనాల ఎగ్జిట్.. శీతాకాల చలి ఎఫెక్ట్ కొనసాగింపు!
Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే!
AP Scholarship: ఒక్కొక్కరికి రూ.20,000... ఏపీ ప్రభుత్వ స్కాలర్ షిప్! పూర్తి వివరాలు!
Boarder: సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం..! కాల్పులతో తరిమికొట్టిన భారత సైన్యం!
Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం..! రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి!

Spotlight

Read More →