Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? స్విగ్గీ, జొమాటో యూజర్లకు అలర్ట్.. డెలివరీ బాయ్స్ సమ్మె.. మీ ఫుడ్ ఆర్డర్లు ఆలస్యమయ్యే ఛాన్స్! Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే! రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.! BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా! New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో.. Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.! Russia Ukraine War: అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా! కారణం అదేనట! Swiggyవరుసగా పదో ఏడాది బిర్యానీదే అగ్రస్థానం..! స్విగ్గీ సరికొత్త రికార్డు! Electric Cars: భారత రోడ్లపై 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు…! ఈవీ కింగ్‌గా టాటా! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? స్విగ్గీ, జొమాటో యూజర్లకు అలర్ట్.. డెలివరీ బాయ్స్ సమ్మె.. మీ ఫుడ్ ఆర్డర్లు ఆలస్యమయ్యే ఛాన్స్! Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే! రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.! BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా! New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో.. Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.! Russia Ukraine War: అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా! కారణం అదేనట! Swiggyవరుసగా పదో ఏడాది బిర్యానీదే అగ్రస్థానం..! స్విగ్గీ సరికొత్త రికార్డు! Electric Cars: భారత రోడ్లపై 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు…! ఈవీ కింగ్‌గా టాటా!

RET Tax: బార్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్…! అధికారిక జనాభానే ఫైనల్… హైకోర్టు క్లారిటీ!

2025-12-23 10:53:00
AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!


రెస్టారెంట్లు, బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ) విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అధికారిక జనాభా లెక్కలను పక్కనపెట్టి, అంచనా వేసిన జనాభా ఆధారంగా ఆర్ఈటీ విధించడం చట్టవిరుద్ధమని స్పష్టంగా పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ రూల్స్–2025లోని రూల్ 3(టి) ప్రకారం ‘జనాభా’ అంటే అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన జనగణన లెక్కలేనని న్యాయస్థానం గుర్తుచేసింది. 2011 తర్వాత ఇప్పటి వరకు అధికారిక జనగణన జరగలేదని, అందువల్ల 2011 జనాభా లెక్కలే చట్టబద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!

ఈ కేసులో మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించిన జనాభా అంశాన్ని హైకోర్టు విపులంగా పరిశీలించింది. 2011 జనగణన ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 45,790 మాత్రమేనని కోర్టు పేర్కొంది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెస్టారెంట్ అండ్ బార్లపై విధించాల్సిన ఆర్ఈటీ రూ.35 లక్షలకే పరిమితమని స్పష్టం చేసింది. అయితే మైదుకూరు మున్సిపల్ కమిషనర్ 2011 తర్వాత జనాభా ప్రతి సంవత్సరం 1.9 శాతం పెరిగిందని అంచనా వేసి, ప్రస్తుతం జనాభా 56,310కు చేరిందని పేర్కొనడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది.

Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!

కమిషనర్ అంచనా జనాభాను ఆధారంగా తీసుకుని, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ బార్‌పై రూ.55 లక్షల ఆర్ఈటీ విధిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంబంధిత బార్ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై తుది విచారణ నిర్వహించిన హైకోర్టు, అంచనా జనాభా ఆధారంగా విధించిన ఆర్ఈటీ పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చింది. దీంతో రూ.55 లక్షల ఆర్ఈటీ విధింపు ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.

Gold-Silver Price: బంగారం–వెండి ధరల్లో షాక్‌... ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ హైకి చేరిన రేట్లు!

తీర్పులో భాగంగా ఎక్సైజ్ అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ అభ్యర్థనను తీర్పు అందిన తేదీ నుంచి ఆరు వారాల్లోపు తిరిగి పరిశీలించాలని సూచించింది. నిర్ణీత గడువులోపు పునఃపరిశీలన చేయకపోతే, మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 50 వేల లోపే ఉన్నట్లు పరిగణించి రూ.35 లక్షల ఆర్ఈటీ మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కీలక తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల వెలువరించారు. ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లపై అంచనా జనాభా పేరిట విధిస్తున్న అధిక పన్నులపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!
Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... 10 రోజుల పాటూ అవన్నీ రద్దు! టీటీడీ కీలక ప్రకటన!
Amaravati Layouts: అమరావతిలో లే అవుట్స్.. రూ.1,300 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం!
Government Support: ఏపీలో వారికి బంపర్ ఆఫర్! రూ.లక్ష విలువైన పరికరం రూ.10 వేలకే.. 90శాతం రాయితీ!

Spotlight

Read More →