Wrestling legend: రెండు దశాబ్దాల కెరీర్‌కు ముగింపు.. రెజ్లింగ్ దిగ్గజం జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటింపు! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! IPL 2026 Auction: బిగ్ ట్విస్ట్.. ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫైనల్ లిస్ట్ ఖరారు! Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్! cricket viral moments: విరాట్–గంభీర్ మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగిందా? వైరల్ వీడియో!! Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం! విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ.. US Politics: సోమాలి వలసదారులపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తత!! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్! Wrestling legend: రెండు దశాబ్దాల కెరీర్‌కు ముగింపు.. రెజ్లింగ్ దిగ్గజం జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటింపు! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! IPL 2026 Auction: బిగ్ ట్విస్ట్.. ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫైనల్ లిస్ట్ ఖరారు! Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్! cricket viral moments: విరాట్–గంభీర్ మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగిందా? వైరల్ వీడియో!! Team India: మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న భారత జట్టు... ఏసీఏ జ్ఞాపికలతో సత్కారం! విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ.. US Politics: సోమాలి వలసదారులపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తత!! Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి! Kohli creates history: వన్డేల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్!

IPL 2026 Auction: బిగ్ ట్విస్ట్.. ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫైనల్ లిస్ట్ ఖరారు!

2025-12-09 05:30:00
ఏపీలో 8 కొత్త నగరాలు.. ఈ ప్రాంతాల్లోనే.. దశ తిరిగింది! లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా - ప్రభుత్వం కీలక నిర్ణయం -

ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్స్ట్ అయినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఈ లిస్ట్లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం.

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికి ఉచితంగా పంపిణీ.. నాలుగు కేజీల వరకూ.!

సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు. 

పుదుచ్చేరిలో హై అలర్ట్.. విజయ్ బహిరంగ సభలోకి తుపాకీతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్!

దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇ

UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్!

క వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మినీ వేలం మొదట క్యాప్డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. 

Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!

తరువాత అన్క్యాప్డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది. మొదటి 70 మంది ఆటగాళ్ల పేర్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన! సిఫార్సుల ఆమోదం తర్వాత..

అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెకుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.

Benefits of ghee: ఆహారం రుచిని పెంచడమే కాదు.. శరీరానికి సంపూర్ణ పోషణ.. నెయ్యి ప్రయోజనాలు!

విదేశీ ఆటగాళ్లు:
అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్ హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).

Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!!

భారత ఆటగాళ్లు:
సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యర్రా రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్్సరే, యష్ డిచోల్కర్, అయాజ్క్ వల్కర్, ధురిమిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.

Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు!
Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం!
IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!
Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!
International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!
ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!

Spotlight

Read More →