AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!!

అమరావతిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతో పాటు ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, పలు ఇంజినీర్లు మరియు శాఖ అధ

Published : 2025-12-09 13:53:00
Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు!

అమరావతిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతో పాటు ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, పలు ఇంజినీర్లు మరియు శాఖ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. మంత్రి నారాయణ, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టు మరియు రైతులకు ఇచ్చిన ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం!

మంత్రి నారాయణ మాట్లాడుతూ, రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా మరియు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం రాబోయే రెండేళ్లలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ పనుల వల్ల రైతుల ప్రాంతాల్లో నివాసం మరియు వ్యాపార అభివృద్ధి మరింత మెరుగవుతుందని ఆయన వెల్లడించారు.

Starlink: స్టార్‌లింక్ ధరలపై క్లారిటీ.. భారత్‌లో రేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు!

సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించే పనులు కూడా ముందు దశలో ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రాజధాని ప్రాంత రవాణా సౌకర్యాలు మరింత సులభం అవుతాయని, ప్రజా ప్రయాణం మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!!

లంక గ్రామాల భూములు మరియు అసైన్డ్ భూములను సమీకరణ కోసం తీసుకున్న రైతులు తెలిపిన సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశాన్ని వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Hospital: నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులు…! కేంద్రం కీలక ప్రకటన!

అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న 11 మరియు 8 జోన్లలో కొన్ని పరిమిత పరిస్థితులు ఉన్నప్పటికీ, మిగిలిన 29 గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తం 66 వేల రైతు ఫ్లాట్లలో 7 వేల ఫ్లాట్లు మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్‌కు మిగిలి ఉన్నాయని, రోజుకు 30 నుంచి 60 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

Australia Visa: ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా… ఉద్యోగం అవసరం లేకుండా నేరుగా శాశ్వత నివాసం!!

రైతులకు ఇవ్వాల్సిన 1,891 ఫ్లాట్లలో 450 మంది కుటుంబ సమస్యలు ఉన్నాయన్న వివరాలు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విదేశాల్లో పనిచేస్తున్న రైతులు లేదా కుటుంబ సభ్యులు కూడా ఈ రిజిస్ట్రేషన్ కోసం సహకరించాలనే ఉద్దేశంతో రోజుకు వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా అధికారులు అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు.

Coins : కాయిన్స్ తిరస్కరిస్తే చర్యలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక.. 50 పైసలు ₹10, ₹20!

మంత్రి నారాయణ రైతులను ముందుకు రావాలని, ఎవరి పేరుపై ఫ్లాట్ కేటాయించబడిందో వారు త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అభ్యర్థించారు. ప్రభుత్వ శాఖలు, అధికారులు మరియు స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేశాయని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Indigo Flying: ఇండిగో ఫ్లయింగ్ అప్‌డేట్.. మీ ట్రావెల్ ప్లాన్స్ చెక్ చేసుకోండి!
ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!
International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!
Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!
IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!
UK News: భారతీయ విద్యార్థినిని... ఆ పని చేయించిన లండన్ కౌన్సిలర్‌కు భారీ జరిమానా!!

Spotlight

Read More →