ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ! ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!

Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు!

2025-12-09 13:28:00
Starlink: స్టార్‌లింక్ ధరలపై క్లారిటీ.. భారత్‌లో రేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు!

మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర ప్రాముఖ్యతను నేతలకు వివరించారు. ఈనెల 11 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ యాత్రలో కూటమి నాయకులు తప్పకుండా పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. యాత్ర వెనుకున్న ప్రధాన ఉద్దేశం, మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయీ తీసుకొచ్చిన సంస్కరణలను, ఆయన చూపిన సుశాసన మార్గాన్ని యువతకు చేరవేయడమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!!

వాజ్‌పేయీ హయాంలో తీసుకువచ్చిన స్వర్ణ చతుర్భుజ హైవే ప్రాజెక్టును గుర్తుచేసుకుంటూ, అది దేశం దిశను పూర్తిగా మార్చేసిన విప్లవాత్మక నిర్ణయమని సీఎం పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, రవాణా రంగంలో వచ్చిన పురోగతి దేశవ్యాప్తంగా అభివృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. వాజ్‌పేయీ దూరదృష్టి, పారదర్శక పాలన, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతే ఆయన పాలనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబెట్టిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Hospital: నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులు…! కేంద్రం కీలక ప్రకటన!

రాష్ట్ర అభివృద్ధి కోసం వాజ్‌పేయీ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ, అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ అభ్యర్థనకూ వాజ్‌పేయీ ‘లేదు’ అనేదే లేదని సీఎం తెలిపారు. ఎన్టీఆర్, వాజ్‌పేయీ లాంటి నేతలను చూస్తేనే అసలు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు. అదే మార్గాన్ని కొనసాగిస్తూ, దేశాన్ని 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్‌గా నిలపడానికి ప్రధాని మోదీ అద్భుత సంకల్పంతో పనిచేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. యువతరం మోదీని ఒక స్ఫూర్తిదాయక నాయకుడిగా చూస్తోందని అన్నారు.

Australia Visa: ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా… ఉద్యోగం అవసరం లేకుండా నేరుగా శాశ్వత నివాసం!!

అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాలని, ఈ నేపథ్యంలో జరిగే యాత్రలో పార్టీల తేడా లేకుండా కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు భుజాల‌పై భుజాలు వేసి పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. వాజ్‌పేయీ చూపించిన మార్గం, ఆయన ఇచ్చిన విలువలు, తీసుకువచ్చిన సంస్కరణలు దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. యాత్రను విజయవంతం చేసి వాజ్‌పేయీ స్ఫూర్తిని ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నింపే బాధ్యత మనందరిదేనని చంద్రబాబు గుర్తు చేశారు.

Coins : కాయిన్స్ తిరస్కరిస్తే చర్యలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక.. 50 పైసలు ₹10, ₹20!
Indigo Flying: ఇండిగో ఫ్లయింగ్ అప్‌డేట్.. మీ ట్రావెల్ ప్లాన్స్ చెక్ చేసుకోండి!
ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!
International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!
Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!
IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!

Spotlight

Read More →