ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ! ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికి ఉచితంగా పంపిణీ.. నాలుగు కేజీల వరకూ.!

2025-12-09 04:07:00
పుదుచ్చేరిలో హై అలర్ట్.. విజయ్ బహిరంగ సభలోకి తుపాకీతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపరాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అపరాల సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుతూ ఉండటంతో మార్కెట్లో వాటికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో మినప్పప్పు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు మినుములు సాగు చేసేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 

UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్!

మినుమ పంట సాగు చేసేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా మినుముల విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విత్తనాలను కిట్ల రూపంలో అందించనున్నారు. ఒక్కో విత్తన కిట్‌లోనూ నాలుగు కేజీల విత్తనాలు ఉంటాయి. 

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన! సిఫార్సుల ఆమోదం తర్వాత..

కేజీ మినుముల విత్తనాల మార్కెట్లో 130 నుంచి 140 రూపాయల వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకంగా చూస్తే నాలుగు కేజీలు అంటే సుమారుగా520 రూపాయల నుంచి రూ.560 వరకూ రైతుకు లబ్ధి చేకూరనుంది. 

Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!

అర ఎకరా భూమిలో మినుములు సాగు చేసేందుకు ఈ విత్తనాలు సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. సాధారణంగా వరికోతల అనంతరం రైతులు అపరాల సాగుకు మొగ్గు చూపుతూ ఉంటారు. ప్రస్తుతం వరి కోతల సీజన్ నడుస్తోంది. 

Benefits of ghee: ఆహారం రుచిని పెంచడమే కాదు.. శరీరానికి సంపూర్ణ పోషణ.. నెయ్యి ప్రయోజనాలు!

వరి కోతలు పూర్తైన తర్వాత మినుములు, అపరాల సాగు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వరి కోతలకు ముందే రైతులకు ఈ విత్తనాల కిట్లు అందించాలని వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. మరోవైపు రైతులకు అధిక దిగుబడి వచ్చేందుకు మేలైన విత్తనాలను అందిస్తున్నారు. 

Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!!

చీడపీడలకు, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మేలు రకం వంగడాలను విత్తన పంపిణీ కోసం ఎంపిక చేశారు. మినుములు మాత్రమే కాకుండా కందులు, రాగులు, జొన్నలు వంటి విత్తనాలను కిట్ల రూపంలో అందిస్తున్నారు. 

Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు!

మరోవైపు మినుము పంట సాగుకు మెట్ట, మాగాణి భూములు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వరి మాగాణులు అయితే నవంబర్, డిసెంబర్‌ నెలల్లో మినుము సాగు చేసుకోవచ్చంటున్నారు. వరి కోతకు 4, 5 రోజుల ముందు మినుము విత్తనాలను మాగాణుల్లో వెదజల్లుకోవాలని సూచిస్తున్నారు. 

Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం!

అయితే ఈ పద్ధతిలో భూమిని దుక్కి చేయడం చేయరాదని.. ఎరువుల వాడకం వద్దని సూచిస్తున్నారు. అలాగే అధిక మోతాదులో విత్తనాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. 

Starlink: స్టార్‌లింక్ ధరలపై క్లారిటీ.. భారత్‌లో రేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు!

మెట్ట భూములలో అయితే తేమను నిలుపుకోగలిగే నేలలు మినుము సాగుకు అనుకూలమని చెప్తున్నారు. అలాగే భూమిని బాగా దుక్కి చేయాలని.. నత్రజని, భాస్వరం వంటి ఎరువులు వేసి దున్నాలని సూచిస్తు్న్నారు.

Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!!
AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్!
UK News: భారతీయ విద్యార్థినిని... ఆ పని చేయించిన లండన్ కౌన్సిలర్‌కు భారీ జరిమానా!!
IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!
Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!

Spotlight

Read More →