ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ! ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!

Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!

2025-12-09 14:15:00
Benefits of ghee: ఆహారం రుచిని పెంచడమే కాదు.. శరీరానికి సంపూర్ణ పోషణ.. నెయ్యి ప్రయోజనాలు!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ పనితీరుపై విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీజీఆర్ఎస్ వ్యవస్థ, 22ఏ జాబితా, అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ అంశాలు, రాష్ట్రవ్యాప్తంగా సాగిన రీసర్వే, ఆదాయ ధృవీకరణలు, కుల ధృవీకరణ పత్రాలు వంటి ప్రధాన అంశాలపై వివరణాత్మక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మరియు సీసీఎల్ఏ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!!

గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు 5,28,217కు చేరాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందులో 4,55,189 గ్రీవెన్సులను పరిష్కరించగా, మరో 73 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పాలనా సంస్కరణలు చేపట్టడంతో ఈ ఏడాది జూన్ నుండి గ్రీవెన్స్ పరిష్కార ప్రక్రియ వేగవంతమైందని వారు తెలిపారు.

Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు!

22ఏ జాబితా నుంచి భూములను తొలగించడం కోసం వచ్చిన వినతిపత్రాల సంఖ్య 6,846గా నమోదైంది. ఎక్స్-సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగినవారి భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే విధానంపై సమీక్ష జరిగింది. ఈ ప్రక్రియతో భూమి యజమానుల హక్కులు మరింత బలపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం!

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భారీ రీసర్వే కార్యక్రమం 6,693 గ్రామాల్లో పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ రీసర్వే వివరాలు వెబ్ ల్యాండ్ 2.0 వ్యవస్థలో నమోదు చేస్తున్నామని, భూమి రికార్డులను అప్‌గ్రేడ్ చేస్తూ ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహిస్తున్నామని వారు హామీ ఇచ్చారు. భూమి వివాదాలు తగ్గడానికి ఆధునిక రికార్డు నిర్వహణ కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Starlink: స్టార్‌లింక్ ధరలపై క్లారిటీ.. భారత్‌లో రేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు!

గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ పద్ధతిలో నమోదు చేసిన అసైన్డ్ భూములపై పునఃపరిశీలన ప్రారంభించబడిందని సమావేశంలో తెలియజేశారు. ఈ భూముల పరిమాణం 5,74,908 ఎకరాలకు చేరుకున్నది. అసైన్డ్ భూములు వ్యక్తిగతంగా విక్రయాల కోసం మార్చబడకుండా ప్రభుత్వ నియమాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!!

రెవెన్యూ శాఖ మరో ముఖ్య చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేసింది. ఈ చర్య ధృవీకరణ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందని, పత్రాలు నకిలీగా ఉపయోగించే అవకాశాలు తగ్గుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

Hospital: నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులు…! కేంద్రం కీలక ప్రకటన!

ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.10,169 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 430 రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన రికార్డులను సులభతరం చేస్తూ, యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ చర్య ద్వారా 15,570 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.250 కోట్ల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం అంచనా వేసింది.

Australia Visa: ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా… ఉద్యోగం అవసరం లేకుండా నేరుగా శాశ్వత నివాసం!!

రెవెన్యూ శాఖ పనితీరు పారదర్శకంగా ఉండాలని భూమి సంబంధిత సమస్యలను ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజా సేవల్లో వేగం, ఖచ్చితత్వం మరియు డిజిటలైజేషన్ కీలకమని ఆయన అధికారులు గుర్తు చేశారు.

Coins : కాయిన్స్ తిరస్కరిస్తే చర్యలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక.. 50 పైసలు ₹10, ₹20!
Indigo Flying: ఇండిగో ఫ్లయింగ్ అప్‌డేట్.. మీ ట్రావెల్ ప్లాన్స్ చెక్ చేసుకోండి!
ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!
International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!
Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!

Spotlight

Read More →