ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ! ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! International News: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మాచాడో... అవార్డు తిరిగి ఆ దేశానికి తీసుకెళ్తానని సంకల్పం!! Panchayat elections: సర్పంచ్ పోస్టు కోసం విపరీత పోటీ.. గల్లీ గల్లీగా నోట్ల బస్తాలు! AP Electricity: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! YSRCP: బోరుగడ్డ అనిల్‌పై వైసీపీ పార్టీ స్పష్టీకరణ…! మా వ్యక్తే కాదు అంటూ క్లారిటీ Pakistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు యుద్ధచర్యలే.. భారత్ ఘాటైన స్పందన! Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన! సిఫార్సుల ఆమోదం తర్వాత..

2025-12-09 03:57:00
Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 

Benefits of ghee: ఆహారం రుచిని పెంచడమే కాదు.. శరీరానికి సంపూర్ణ పోషణ.. నెయ్యి ప్రయోజనాలు!

దీని ద్వారా దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు, దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారని సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!!

8వ వేతన సంఘం అమలు ఎప్పటి నుంచి ఉంటుంది, దాని విధివిధానాలు, 2026-27 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. 

Atal Sandesh: వాజ్‌పేయీ–ఎన్టీఆర్ సుపరిపాలనే మా మార్గం! కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు!

దీనిపై మంత్రి స్పందిస్తూ, పే కమిషన్ అమలు తేదీని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. వేతన సంఘం ఏర్పాటైన నాటి నుంచి 18 నెలల్లోగా తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

వేతన సంఘం సిఫార్సులను పరిశీలించి, ఆమోదించిన తర్వాత వాటి అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని పంకజ్ చౌధరి హామీ ఇచ్చారు. "ఆమోదించిన సిఫార్సుల అమలుకు ప్రభుత్వం తగినన్ని నిధులను అందుబాటులో ఉంచుతుంది. 

Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం!

సిఫార్సుల రూపకల్పనకు సంబంధించిన పద్ధతులు, విధివిధానాలను కమిషనే రూపొందిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు, దాని విధివిధానాలను కూడా ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర సేవా నిబంధనలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిషన్ పరిశీలించి, సిఫార్సులు చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఈ తాజా ప్రకటనతో ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొన్న పలు సందేహాలకు తెరపడినట్లయింది.

Starlink: స్టార్‌లింక్ ధరలపై క్లారిటీ.. భారత్‌లో రేట్లు ఇంకా ఫిక్స్ కాలేదు!
Andhra Pradesh Politics: అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు చంద్రబాబు పిలుపు!!
Hospital: నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులు…! కేంద్రం కీలక ప్రకటన!
Australia Visa: ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా… ఉద్యోగం అవసరం లేకుండా నేరుగా శాశ్వత నివాసం!!
Coins : కాయిన్స్ తిరస్కరిస్తే చర్యలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక.. 50 పైసలు ₹10, ₹20!
Zero Balance Account: RBI కీలక ప్రకటన! జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ ఉన్నవారికి ఇవన్నీ ఫ్రీ!
Saudi Arabia: విదేశీయులకు మద్యం సడలింపులు… కానీ అది తప్పనిసరి సౌదీ అరేబియా కీలక మార్పులు!!
Sixway National Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

Spotlight

Read More →