Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !! Dhurandhar: వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ధురంధర్.. బాలీవుడ్‌కు మరో బ్లాక్‌బస్టర్! 15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!! TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !! Dhurandhar: వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ధురంధర్.. బాలీవుడ్‌కు మరో బ్లాక్‌బస్టర్! 15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!! TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..!

TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు!

2025-12-26 10:21:00
Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!

వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వేళ తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కొండ మొత్తం భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. అలిపిరి వద్ద వేల సంఖ్యలో వాహనాలు క్యూలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. జనవరి తొలి వారం వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Andhra Taxi: విజయవాడలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ లాంఛ్‌.. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం!

పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చాయి. నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు, అక్కడి నుంచి ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతోంది.

Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం!

ఈ అనూహ్య పరిస్థితుల్లో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీని మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్‌తో పాటు, తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో కూడా ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబోమని టీటీడీ స్పష్టం చేసింది.

US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!!

శ్రీవాణి టికెట్ల రద్దును దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ దర్శన ప్రణాళికలను మార్చుకోవాలని టీటీడీ సూచించింది. అటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు పూర్తవడంతో నడకదారి భక్తుల దివ్య దర్శనం టోకెన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు.

India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!

భక్తుల రద్దీకి అనుగుణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీటీడీ మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు సహనం పాటించాలని, టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు!
Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!
ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం!
LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు!
Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల!

Spotlight

Read More →