Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు (మార్చి 10, 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్..
తేదీ 10-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్*
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 10 మార్చి 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ బత్తుల తాతయ్య బాబు గారు (ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు)
Be the first to react