Praja Vedika: నేడు (05/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం (05-09-2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి వీరు స్వయంగా సమస్యలు, అర్జీలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

prajvedhika 2
prajvedhika 2

తేదీ 05-09-2026 (శనివారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 05 సెప్టెంబర్ 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ బత్తుల తాతయ్య బాబు గారు
(ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్)

Tags

Be the first to react

Latest