Praja Vedika: నేడు (18/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 18-08-2026 (మంగళవారం)న నిర్వహించే "ప్రజా వేదిక" గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక సంక్షేమ మరియు అభివృద్ధి సొసైటీ ఛైర్మన్ శ్రీ వనపర్తి వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ శ్రీ కె.కె. చౌదరి పాల్గొని ప్రజల నుంచి సమస్యలు, వినతిపత్రాలను స్వీకరించనున్నారు.
తేదీ 18-08-2026 (మంగళవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 18 ఆగస్టు 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ వనపర్తి వీరభద్రరావు గారు
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ) సంక్షేమ మరియు అభివృద్ధి సొసైటీ)
2.శ్రీ కె.కె. చౌదరి గారు
(ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు)
Tags
1 readers have reacted
