Praja Vedika: నేడు (17/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం (17-08-2026) నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో APIIC చైర్మన్ శ్రీ మంతెన రామరాజు, సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 17-08-2026 (సోమవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 17 ఆగస్టు 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ మంతెన రామరాజు గారు
(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ – APIIC)

2.శ్రీ కె.కె. చౌదరి గారు
(ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)

Tags

Be the first to react

Latest