LIVE
Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!  •  Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!  •  Yoga: సంజీవనితో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి.. సీఎం చంద్రబాబు!  •  Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Gottipati Ravi: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!  •  Kollu Ravindra: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Nimmala Ramanaidu: రెండేళ్ల కూటమి పాలనకు ప్రజల బ్రహ్మరథం.. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు!  •  President: రేపటి నుంచి మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటన!  •  Amarnath: అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు.. 63 మంది అధికారుల నియామకం!  •  Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ 2.0 అమలుకు కేంద్రంతో జమ్మూ-కాశ్మీర్ ఒప్పందం!  • 
Politics

Veeranjaneya Swamy: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు..

Minister Veeranjaneya Swamy: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Veeranjaneya Swamy: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు..
  • స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పిస్తాం.. 
     
  • వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు..

Minister Veeranjaneya Swamy: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర  సాధనకు కృషి చేస్తున్నామని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మార్పు బిల్లు ఆమోదం సందర్భంగా శాసన మండలిలో మంత్రి డిఎస్ బీవీ స్వామి మాట్లాడుతూ...స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర  సాధనకు కృషి చేస్తున్నాం. 

స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు  అందిస్తున్నాం స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తాం. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్ధ తీసుకొచ్చాం. గత ప్రభుత్వ హయాంలో లోప భూయిష్టంగా ఉన్న వ్యవస్ధను కూటమి ప్రభత్వంలో పటిష్టంగా తీర్చిదిద్దుతున్నాం. కూటమిపాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఇచ్చామని వైసిపి హయాంలో పంచాయతీ నిధులను దారిమల్లించారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Be the first to react

More Coverage

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కీలకమైన అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహ…

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…