LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Gummidi Sandhyarani: 100 గిరిజన కుటుంబాలు టీడీపీ చేరిక – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి!

Minister Gummidi Sandhyarani: పాచిపెంట మండలం, రాయిగుడివలస గిరిజన పంచాయతీ పరిధిలోని 100 గిరిజన కుటుంబాలు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు.

AndhraPravasi News Desk 1 min read
Gummidi Sandhyarani: 100 గిరిజన కుటుంబాలు టీడీపీ చేరిక – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి!
  • పాచిపెంటలో టీడీపీ ప్రభంజనం: మంత్రి సంధ్యారాణి సమక్షంలో 100 గిరిజన కుటుంబాల చేరిక!
     
  • చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం.. అభివృద్ధే లక్ష్యం: గిరిజన గూడాల్లో మారిన రాజకీయ ముఖచిత్రం..

Minister Gummidi Sandhyarani: పాచిపెంట మండలం, రాయిగుడివలస గిరిజన పంచాయతీ పరిధిలోని 100 గిరిజన కుటుంబాలు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ఈ చేరిక కార్యక్రమం రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు కండువాలు కప్పి, వారిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ, "టీడీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్‌ బాగుండేలా నిర్ణయాలు తీసుకోవడమే మా లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గట్టి నమ్మకంతో టీడీపీలో చేరుతున్నారు." అని అన్నారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…