LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •
NRI

Kuwait: మంటల్లో చిక్కుకున్న ఫైటర్ జెట్.. కువైట్ ఆకాశంలో అమెరికా యుద్ధ విమానం కూలుతున్న భయానక దృశ్యాలు..

Kuwait Updates: పశ్చిమాసియాలో మూడోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్లో ఓ అమెరికా యుద్ధ విమానం (US Warplane) కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

AndhraPravasi News Desk 1 min read
Kuwait: మంటల్లో చిక్కుకున్న ఫైటర్ జెట్.. కువైట్ ఆకాశంలో అమెరికా యుద్ధ విమానం కూలుతున్న భయానక దృశ్యాలు..
• ఆకాశంలో మంటలు.. నేలకూలిన లోహ విహంగం: కువైట్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం..

• అమెరికా యుద్ధ విమానం కూలడానికి గల కారణాలపై వీడని మిస్టరీ..

Kuwait Updates: పశ్చిమాసియాలో మూడోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్లో ఓ అమెరికా యుద్ధ విమానం (US Warplane) కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇరాన్ మీడియా సంస్థ షేర్ చేసింది. కువైట్ గగనతలంలో ఉన్న ఆ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కిందపడింది.
అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ఆ జెట్ అమెరికా నుంచి వచ్చిందా..? ఇజ్రాయెల్ పంపిందా..? అనే దానిపై స్పష్టత లేదు.

అంతేకాక కొన్ని కథనాలు ఆ ఫైటర్ జెట్ను F-15గా పేర్కొనగా.. మరికొన్ని F/A-18 కావొచ్చని చెప్తున్నాయి. ఈ రెంటింటినీ తయారుచేసింది అమెరికానే. ఈ ఘటనపై కువైట్ రక్షణశాఖ ప్రకటన చేస్తూ.. పలు యూఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి, వాటిల్లో ఉన్న సిబ్బందిని రక్షించామని పేర్కొంది. అయితే అవి కూలడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

US F-15 Fighter Jet Downed in Kuwait

According to local sources, a US F-15 fighter jet was shot down in the skies above Kuwait earlier on Monday morning. pic.twitter.com/UIyTkZllEX
— IRNA News Agency ☫ (@IrnaEnglish) March 2, 2026

Be the first to react

More Coverage

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిం…