కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.! ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు! భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం? అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు! US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం! Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు! భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే! Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి! FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి! కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.! ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు! భారతీయులకు భారీ ఊరట.. హెచ్-1బీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నిజం చేసేలా.. గూగుల్ కీలక నిర్ణయం! ఎవరికి లాభం? అమెరికాలో విషాదం.. గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు! US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం! Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు! భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే! Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి! FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!

భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే!

2025-12-22 13:39:00
Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ

విదేశాల్లో స్థిరపడాలి లేదా ఉన్నత చదువులు చదవాలి అనుకునే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు న్యూజిలాండ్ ప్రభుత్వం అద్భుతమైన వార్త చెప్పింది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత, భారత్ మరియు న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) సోమవారం విజయవంతంగా ముగిసింది.

Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు!

2025 మార్చిలో ప్రారంభమైన ఈ చర్చలు రికార్డు స్థాయిలో అతి తక్కువ కాలంలోనే పూర్తయ్యాయి. ఈ ఒప్పందం వల్ల వ్యాపారాల కంటే ఎక్కువగా 'పీపుల్-టు-పీపుల్' అంటే మనుషుల మధ్య సంబంధాలు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేశారు. దీనివల్ల మన దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు న్యూజిలాండ్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి.

National News: సున్నా సుంకాలు.. సులభంగా వీసాలు.. భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందాలు!!

ఈ ఒప్పందంలో భాగంగా భారతీయుల కోసం 'టెంపరరీ ఎంప్లాయ్‌మెంట్ ఎంట్రీ వీసా' (Temporary Employment Entry Visa) అనే కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టారు.

New Phone 5G: రూ. 9వేలలోపు బెస్ట్ 5G ఫోన్.. అదిరిపోయే లుక్.. భారీ డిస్‌ప్లే.. పూర్తి వివరాలు!

3 ఏళ్ల కాలపరిమితి: ఏ సమయంలోనైనా సుమారు 5,000 మంది భారతీయ నిపుణులు న్యూజిలాండ్‌లో మూడేళ్ల పాటు నివసించి, పనిచేయడానికి ఈ వీసా అనుమతిస్తుంది.
ఏయే రంగాలకు?: ఐటీ (IT), ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, విద్య, మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో నిపుణులకు ఇది గొప్ప అవకాశం.

తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా?

భారతీయ వృత్తులకు గుర్తింపు: విదేశీ సాంకేతిక వృత్తులతో పాటు ఆయుష్ (AYUSH) ప్రాక్టీషనర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, ఇండియన్ చెఫ్‌లు, మరియు సంగీత ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక వీసా మార్గాలను కేటాయించడం విశేషం.

AP Politics: ఏపీ రాజధానికి 2024 నుంచి చట్టబద్ధత..! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భారతీయ యువత కోసం 'వర్కింగ్ హాలిడే వీసా' (Working Holiday Visa) ఫ్రేమ్‌వర్క్‌ను కూడా సిద్ధం చేశారు. దీనివల్ల ఏటా 1,000 మంది భారతీయులు న్యూజిలాండ్‌లో ఏడాది పాటు పర్యటిస్తూనే, అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుని సంపాదించుకోవచ్చు. ఇది 'మల్టిపుల్ ఎంట్రీ' వీసా కావడం వల్ల ఒక ఏడాది కాలంలో ఎన్నిసార్లు అయినా రాకపోకలు సాగించవచ్చు.

Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం!

న్యూజిలాండ్ తన చరిత్రలో మొదటిసారిగా విద్యార్థుల కదలికలు మరియు పోస్ట్-స్టడీ వర్క్ వీసాలపై ఒక ప్రత్యేక ఒప్పందాన్ని (Annex) భారత్‌తో కుదుర్చుకుంది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు తమ చదువు కొనసాగిస్తూనే వారానికి 20 గంటల పాటు పని చేసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గుతుంది.

సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు - ఈ రూట్ లో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! మరో మూడు రోజుల్లో..

గతంలో భారతీయ విద్యార్థుల సంఖ్యపై ఉన్న పరిమితులను (Caps) ఇప్పుడు తొలగించారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడ అనుభవం సంపాదించుకోవాలనుకునే విద్యార్థుల కోసం వీసా గడువును పెంచారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ పూర్తి చేసిన వారికి 3 ఏళ్ల పాటు పోస్ట్-స్టడీ వర్క్ వీసా లభిస్తుంది.

ITR ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే రీఫండ్ వడ్డీ రాదు.. ఇదే అసలు కారణం!

డాక్టరల్ రీసెర్చ్ (PhD) పూర్తి చేసిన వారికి 4 ఏళ్ల వరకు అక్కడే ఉండి పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా కేవలం ఉద్యోగాలు, చదువులే కాకుండా రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా బలపడనున్నాయి. 

Puramitra App: పురమిత్ర యాప్‌లో కొత్త అప్‌డేట్…! సమస్యలు ఇక దాచిపెట్టలేరు!

బ్రిటన్ మరియు ఒమన్ తర్వాత భారత్ ఈ ఏడాది కుదుర్చుకున్న మూడవ పెద్ద వాణిజ్య ఒప్పందం ఇది. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్‌తో కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, న్యూజిలాండ్‌తో కుదిరిన ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుంది.

Praja Vedika: నేడు (22/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

చాలా మంది విదేశీ కలలు కనే వారికి వీసా నిబంధనలు, గడువు ముగిసిన తర్వాత తిరిగి వచ్చేయాల్సి రావడం పెద్ద సమస్యగా ఉండేవి. కానీ ఇప్పుడు భారతీయుల కోసం ప్రత్యేక వీసా మార్గాలు ఉండటం వల్ల, న్యూజిలాండ్‌లో భారతీయ ప్రతిభకు (Skilled Talent) మరింత గౌరవం మరియు స్థిరత్వం లభిస్తుంది.

Ragi Malt: రాగిజావ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
WhatsApp Governance: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ వాట్సాప్‌లోనే! ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు...
Tirumala Darshan: మార్చి నెల దర్శనాలకు నేటి నుంచే టికెట్లు…! టీటీడీ ఫుల్ షెడ్యూల్ ఇదే!
Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పగింపు!
Traffic Challans: మీ వాహనంపై చలాన్ ఉందా..? వాట్సాప్‌లోనే చెక్ చేయండి!

Spotlight

Read More →