Middle East War: ట్రిగ్గర్‌పైనే మా వేలు... ఇరాన్‌కు నెతన్యాహు మాస్ వార్నింగ్! Middle East Crisis: అమెరికా-ఇరాన్ చర్చలకు ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో బిగ్ మీటింగ్..! Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ.. లెబనాన్‌కు వర్తించదన్న నెతన్యాహు! Trump: ట్రంప్ కీలక నిర్ణయం... ఇరాన్‌కు ఆఖరి ఛాన్స్! శాంతి ఒప్పందానికి మరో 15 రోజుల గడువు! Middle East War: మీ నాగరికతను భూస్థాపితం చేస్తా".. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన! Hormuz Strait Conflict: ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్... ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తాం" - టెహ్రాన్ ఘాటు కౌంటర్! USA MC130J: అమెరికా ఎంసీ-130జే విమానాలు నేలమట్టం... రక్షణ రంగంలో కలకలం. Middle East War: నేడు ముగియనున్న గడువు! జలసంధి తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యం… Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో.. Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! Middle East War: ట్రిగ్గర్‌పైనే మా వేలు... ఇరాన్‌కు నెతన్యాహు మాస్ వార్నింగ్! Middle East Crisis: అమెరికా-ఇరాన్ చర్చలకు ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో బిగ్ మీటింగ్..! Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ.. లెబనాన్‌కు వర్తించదన్న నెతన్యాహు! Trump: ట్రంప్ కీలక నిర్ణయం... ఇరాన్‌కు ఆఖరి ఛాన్స్! శాంతి ఒప్పందానికి మరో 15 రోజుల గడువు! Middle East War: మీ నాగరికతను భూస్థాపితం చేస్తా".. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన! Hormuz Strait Conflict: ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్... ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తాం" - టెహ్రాన్ ఘాటు కౌంటర్! USA MC130J: అమెరికా ఎంసీ-130జే విమానాలు నేలమట్టం... రక్షణ రంగంలో కలకలం. Middle East War: నేడు ముగియనున్న గడువు! జలసంధి తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యం… Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో.. Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...!

విదేశాలకు వెళ్లే వలస కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలని ఎంపీ.. ఓవర్సీస్ మొబిలిటీ బిల్ పై పార్లమెంటులో..

భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్–2025 ముసాయిదాను కేంద్ర ప్

Published : 2025-12-04 20:07:00
IndianCinema: అఖండ 2 ప్రీమియర్‌లకు షాక్‌ ట్విస్ట్… ఆఖరి క్షణంలో?

భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్–2025 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో... 

Amazon India: అమెజాన్‌ భారీ AI ప్రణాళికలు... 2030 నాటికి భారత్‌లో..!!

ఈ బిల్లుపై పార్లమెంటులో ప్రస్తావించాలని, ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యురాలు డికె అరుణకు,  తెలంగాణ అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ చెన్నమనేని శ్రీనివాస రావు గురువారం ఢిల్లీలో ఒక వినతిపత్రం సమర్పించారు.

Flights: విమాన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్…! మరిన్ని సీట్లు, తక్కువ ధరలు, పెద్ద విమానాలు..!

42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేసే యోచనలో ఉన్నది. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతోందని పౌరసమాజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Railway Station: కాకినాడ టౌన్ స్టేషన్ మోడల్ హబ్‌గా మారింది…! టాప్ క్లాస్ సౌకర్యాలు రెడీ..!

ప్రవాసీ కార్మికులు కోర్టులను నేరుగా ఆశ్రయించే హక్కు తొలగింపు. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడిపై నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది.

అమరావతికి చట్టబద్ధత.. బాబు మాస్టర్ ప్లాన్ ఇదే.. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత..!

విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం. విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి; 182 రోజుల (ఆరు నెలల) లోపు వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం. 

విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు.. నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ..

‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వలస కార్మికులకు నష్టం కలిగిస్తాయి.

Kannada tourist: ఇంత క్లీన్ గా ఉన్న పుణ్యక్షేత్రం చూడలేదు.. కన్నడ పర్యాటకుడి ప్రశంసలు!

ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. 

Pushpa-2: జపాన్లో పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్!

రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం. ఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు. ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు. 

Insurance Scheme: కేవలం రూ.436తో రూ.2 లక్షల భీమా! పూర్తి వివరాలు...

ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి. 24/7 హెల్ప్‌లైన్‌లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.

Samantha Raj: న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన సమంత రాజ్.. హనీమూన్ వెకేషన్లో!

శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు. ట్రాఫికింగ్ (అక్రమ రవాణా), చట్ట విరుద్ధ ఆన్‌లైన్ రిక్రూట్మెంట్‌పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం. విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.

వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ లు.. చలాన్లపై డిస్కౌంట్.!

*వలస కార్మికుల హక్కులు కాపాడాలి*

Rashmika : ఫిబ్రవరిలో పెళ్లి ప్రచారంపై రష్మిక స్పందన.. నాకు సమయం వచ్చినప్పుడు!

భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో పనిచేయేందుకు ప్రభుత్వం కింది చర్యలు తీసుకోవాలి:

బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా..

రిక్రూట్మెంట్, వేతనాలు, సామాజిక రక్షణపై అమలు చేయగల హక్కులను పునరుద్ధరించాలి.

Akhanda-2 : అఖండ-2 రిలీజ్‌కి స్టే.. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!

రాష్ట్రాలు, పౌరసమాజానికి ప్రాతినిధ్యం కలిగిన వికేంద్రీకృత పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

RRB: డిప్లొమా, BSc అర్హతలు ఉన్నవారికి అవకాశాలు.. 18-33 ఏళ్ల మధ్య దరఖాస్తు చేసుకోండి!

సులభమైన ఫిర్యాదు వ్యవస్థలు, బలమైన సహాయక సేవలు తప్పనిసరి చేయాలి.

ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?

మానవ అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు, హామీగల పరిహారం నిబంధనలు చేర్చాలి.

Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు!

అన్ని వలస వర్గాలను కవర్ చేసేలా నిర్వచనాలను విస్తరించాలి.

Andhra Pradesh News: తెలుగుకు తిరిగి గౌరవం రావాలంటూ.. ఆ పని చేయాల్సిందే అంటున్న వెంకయ్య నాయుడు!!
Maoist Encounter: 18 మావోయిస్టుల‌ను మట్టుబెట్టిన ఆపరేషన్..! బస్తర్‌లో భద్రతా బలగాల పవర్ షో..!
SBI Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్... ఎస్బీఐలో భారీ ఉద్యోగాలు! ఎటువంటి రాత పరీక్ష లేదు!

Spotlight

Read More →