Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..! డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి! Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి! Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15! అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్! డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు.. Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం! Water: ఢిల్లీలో బోర్‌ నీటిలో విషపదార్థాల వెల్లువ…! యురేనియం, సీసం ప్రమాదకర స్థాయిలో..! ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్! Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..! డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి! Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి! Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15! అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్! డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు.. Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం! Water: ఢిల్లీలో బోర్‌ నీటిలో విషపదార్థాల వెల్లువ…! యురేనియం, సీసం ప్రమాదకర స్థాయిలో..! ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!

డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..

2025-12-01 14:50:00
Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం!

రిటైల్ మార్కెట్‌లో డీమార్ట్ విశేష ఆదరణ పొందింది. మధ్యతరగతి కుటుంబాలకు డీమార్ట్‌ కిరాణ దుకాణంగా మారింది. సరసమైన ధరలకు వస్తు ఉత్పత్తులు వస్తుంటాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మరింత తక్కువ డబ్బుకు వస్తువులు పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంది. 

Water: ఢిల్లీలో బోర్‌ నీటిలో విషపదార్థాల వెల్లువ…! యురేనియం, సీసం ప్రమాదకర స్థాయిలో..!

డీమార్ట్‌ షాపింగ్‌లో చిట్కాలు పాటిస్తే అధిక ప్రయోజనం పొందుతారు. పండుగల సమయంలో డీమార్ట్‌లో షాపింగ్‌ చేయాలి. ఈ సమయంలో వస్తువులు, ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తుంటారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం.. భారీ తగ్గింపు వంటివి ఉంటుంటాయి. 

ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!

ఈ సమయంలో షాపింగ్‌ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు పొందవచ్చు. ఇప్పుడు క్రిస్మస్, న్యూఇయర్‌, సంక్రాంతి పండుగలు వస్తుండడంతో ఈ సమయంలో షాపింగ్‌ చేయాలి. కిరాణ సామగ్రి నుంచి బట్టలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లు చూసి కొనుగోలు చేయాలి. 

Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం!

డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందడానికి వినియోగదారులు అక్కడి బోర్డులు, ధరలు స్పష్టంగా చదివి తీసుకోవాలి. ధరలు, లేబుళ్లపై అంటించిన స్టిక్కర్లు చూడకుండా వెళ్లిపోతుంటారు. వాటిని సక్రమంగా చదివితే ఆఫర్‌ ఏమిటో అర్థమవుతుంది. 

Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!!

ఆఫర్లు ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు. డీమార్ట్‌ షాపింగ్‌ అంటే సాధారణంగా ఒక గంట అయినా కేటాయించాలి. హడావుడిగా షాపింగ్‌ చేస్తే ఆఫర్లు, డిస్కౌంట్లు లేకుండా వస్తువులు పొందుతారు. లోపలకు వెళ్లగానే తీరికగా.. తాపీగా మాల్‌  మొత్తం ఒకసారి తిరిగిరావాలి. 

రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ...

అప్పుడే ఎక్కడ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయో తెలుస్తాయి. వాటిని చూసి సెలక్టెడ్‌గా షాపింగ్‌ చేయడం సులవు. వస్తువులు ఏ కావాలో అనే ఒక స్పష్టతతోపాటు ఏ వస్తువుల ధరలు తక్కువగా ఉన్నాయనే అవగాహన వస్తుంది. 

Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన...

డీమార్ట్‌లో వారాంతాలు అంటే శని, ఆదివారాలతోపాటు నెల ప్రారంభం అంటే దాదాపు ప్రతినెల పదో తేదీలోపు డీమార్ట్‌కు వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే జీతాలు పడడంతో అందరూ నెలవారీ సరుకులు కొనేందుకు డీమార్ట్‌కు వస్తుండడంతో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఆఫర్లు, డిస్కౌంట్లు చూడకుండా వస్తువులు కొనుగోలు చేస్తారు.

ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం!
Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్!
Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్!
BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..!
OPPO Find N6: వరల్డ్ లోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. "ఒప్పో ఫైండ్ N6" లాంఛ్ ఎప్పుడంటే !
Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →