అమెజాన్ రీసెంట్ గా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ఆఫర్ అందించింది ఈరోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv డీల్ అందించింది. మంచి ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు. అమెజాన్ ఇండియా కొత్త సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Hisense 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై 52% భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ టీవీ ఈరోజు కేవలం రూ. 23,999 ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Yes బ్యాంక్ మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు సి చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. హైసెన్స్ యొక్క 50 ఇంచ్ స్మార్ట్ టీవీ (50E63N) 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4కె రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ A+ గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ HDR 10, డైనమిక్ కాంట్రాస్ట్, నోయిస్ రిడక్షన్, 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు మంచి ప్రీ సెట్ పిక్చర్ మోడ్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో ఉంటాయి మరియయు ఈ టీవీ 30W పవర్ ఫుల్ అవుట్ పుట్ సౌండ్ తో వస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ సోనీ వంటి అనేకమైన యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, AV ఇన్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది కాబట్టి, ఈ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!