Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే!

Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15!

 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసిన iQOO 15 మోడల్ ప్రస్తుతం టెక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 29న ప్రారంభమ

Published : 2025-12-01 15:03:00
Amaravati: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసిన iQOO 15 మోడల్ ప్రస్తుతం టెక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 29న ప్రారంభమైన విక్రయాలు మంచి స్పందనను పొందుతున్నాయి. లాంచ్ అయిన కొద్ది రోజులకే ఈ ఫోన్‌పై భారీ ఆఫర్లు ప్రకటించడం వినియోగదారులకు పెద్ద గుడ్ న్యూస్‌గా మారింది. పెద్ద కంపెనీ నుంచి వస్తున్న ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు సులభంగా అందుబాటులోకి రావడం కొనుగోలుదారులకు మరింత లాభదాయకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.

డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..

iQOO 15 ఫోన్ పనితీరులో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్‌ 5 చిప్‌సెట్ అమర్చడం ఈ మోడల్ ప్రత్యేకత. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి హెవీ యూజ్‌కేస్‌లలోనూ సాఫీగా పనిచేయేలా చేస్తుంది. అదనంగా 16GB వరకు ర్యామ్ ఇవ్వడం వల్ల యాప్‌లు మధ్య మార్పులు వేగంగా జరుగుతాయి. 6.85 అంగుళాల శాంసంగ్ M14 AMOLED డిస్‌ప్లే ఈ ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా మారుతుంది. రెండు ఆకర్షణీయమైన రంగుల్లో—బ్లాక్, వైట్—ఫోన్ అందుబాటులో ఉండటం యూజర్లకు మరిన్ని ఎంపికలను ఇస్తోంది.

Water: ఢిల్లీలో బోర్‌ నీటిలో విషపదార్థాల వెల్లువ…! యురేనియం, సీసం ప్రమాదకర స్థాయిలో..!

ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ అమర్చడం మరో ప్రధాన ఆకర్షణ. రోజంతా ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాకుండా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా తక్కువ సమయంలో పూర్తిగా చార్జ్ అవుతుంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే కలయికతో దీన్ని ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఫోటోగ్రఫీ, గేమింగ్, స్ట్రీమింగ్—ఏదైనా పని అయినా ఈ ఫోన్ సునాయాసంగా నిర్వహించగలదు.

ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!

ధరల విషయానికి వస్తే, 12GB + 256GB వేరియంట్ అసలు ధర రూ.72,999 కాగా HDFC, ICICI బ్యాంక్ ఆఫర్లతో రూ.64,999కే లభిస్తోంది. అలాగే 16GB + 512GB వేరియంట్ ధర రూ.79,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.71,999కే వస్తోంది. బ్యాంక్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌గా రూ.7 వేల వరకు ఆఫర్ ఇస్తుండగా, ఎక్సేంజ్ బోనస్ రూపంలో మరో రూ.7 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్, వివో స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంటే మొత్తం కలిపి రూ.14 వేల వరకు లాభం పొందే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. ఇలాంటి ఆఫర్లు లాంచ్ అయిన వెంటనే రావడం చాలా అరుదు కాబట్టి కొత్త ఫోన్ కొనాలని భావిస్తున్నవారికి ఇది మంచి అవకాశం.

Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!!
Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం!
రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ...
Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన...
ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం!
Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్!

Spotlight

Read More →