ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్! Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక! Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం! ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి! Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం... ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్! Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక! Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం! ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి! Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...

ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!

2025-12-01 13:46:00
Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!!

"2026లో బంగారం ధర ఎంత ఉంటుంది?"... ప్రస్తుతం భారతీయ ఇన్వెస్టర్లు, సామాన్య ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్నది దీని గురించే. పసిడి ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో, భవిష్యత్తులో దాని గమనం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. 

Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం!

బంగారం ధరల కదలికలపై ప్రజలు ఎంత సునిశితంగా దృష్టి సారించారో చెప్పడానికి ఈ గూగుల్ ట్రెండ్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం కొనుగోలుదారులు మాత్రమే కాదు, మార్కెట్ నిపుణులు సైతం ఇదే తరహా అంచనాలు వేస్తుండటం గమనార్హం.

ఈ అంచనాలకు బలం చేకూర్చేలా గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. సుమారు 900 మంది గ్లోబల్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో జరిపిన సర్వేలో, దాదాపు 70 శాతం మంది వచ్చే ఏడాది కూడా బంగారం ధరలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ...

దీనికి ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పసిడి ధర 61 శాతం పెరిగి, తొలిసారిగా 4,000 డాలర్ల మార్కును దాటింది. కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకోవడానికి పసిడిని సురక్షితమైన సాధనంగా భావించడమే ఈ పెరుగుదలకు ముఖ్య కారణమని నివేదిక పేర్కొంది.

ఈ అంతర్జాతీయ పరిణామాల మధ్య, సోమవారం (డిసెంబర్ 1) భారత మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 66 పెరిగి రూ. 13,048కి చేరింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,30,480గా నమోదైంది. 

Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన...

అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 60 పెరిగి రూ. 11,960కి చేరగా, 10 గ్రాముల ధర రూ. 1,19,600 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ. 49 పెరిగి రూ. 9,786కి చేరుకుంది.

సాధారణంగా ద్రవ్యోల్బణానికి రక్షణ కవచంగా భావించే 24 క్యారెట్ల బంగారాన్ని పెట్టుబడుల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. ఇక 22, 18 క్యారెట్ల బంగారాన్ని ప్రధానంగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,480 ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ. 1,31,670గా నమోదైంది. ఢిల్లీలో ఈ ధర రూ. 1,30,630గా ఉంది. 

ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం!
Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్!
Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్!
Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు!
Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…
Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!!
Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్!
Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో...
health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!!

Spotlight

Read More →