Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం! Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం! రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ... Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన... ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం! Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం! రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ... Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన... ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్!

Amaravatis: 16,666 ఎకరాల్లో అమరావతి రూపురేఖలు మార్పు.. మెట్రో, హైస్పీడ్ రైలుకు ప్రణాళికలు సిద్ధం!

2025-12-01 13:56:00
ప్రపంచ మార్కెట్‌లో 4,000 మార్క్ దాటిన గోల్డ్.. 2026లో పసిడి గమనం ఎలా? గూగుల్‌లో ఇదే హాట్ టాపిక్!

గుంటూరు జిల్లా అమరావతి అభివృద్ధికి మరోసారి వేగం అందుతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మొత్తం 16,666 ఎకరాల విస్తీర్ణంలో భారీ మార్పులకు ప్రభుత్వం పథకాలు ఖరారు చేసింది. అమరావతిని Next Generation Growth ఒక కేంద్రంగా మార్చేందుకు మెగా ప్రాజెక్టులతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!!

ఇందులో అత్యంత కీలకంగా ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’ ఏర్పాటు, కొత్త రైల్వే నెట్‌వర్క్ నిర్మాణం, మెట్రో కనెక్షన్, విస్తృత రోడ్ల నిర్మాణం, భారీ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రపంచస్థాయి క్రీడా నగరాన్ని అమరావతిలో నిర్మించేందుకు విస్తృత ప్రణాళిక సిద్ధమైంది. ఒలింపిక్ స్థాయి స్టేడియం, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, అంతర్జాతీయ ట్రైనింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ అకాడమీలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉండనున్నాయి.

Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం!

ఈ క్రీడా నగరం ద్వారా భారీ పెట్టుబడులు సంపాదించడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఇదే సమయంలో అమరావతికి కొత్త రైల్వే నెట్‌వర్క్ ద్వారా దేశంలోని ప్రముఖ నగరాలతో నేరుగా కనెక్టివిటీ ఇవ్వబోతోంది. గుంటూరు–విజయవాడ–అమరావతి–విశాఖపట్నం మార్గాలతో పాటు హైదరాబాద్, చెన్నై నగరాలకు హైస్పీడ్ రైలు సేవలను కల్పించే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి.

రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ...

అదనంగా మెట్రో రవాణా ప్రణాళిక కూడా సిద్ధమవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే సాగునీటి రంగంలో ఆధునిక సాంకేతికతతో నీటి వనరులను అభివృద్ధి చేయడం, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి బలమైన మద్దతు ఇవ్వబోతోంది. అమరావతిని స్మార్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ రోడ్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్యావరణ అనుకూల వ్యవస్థలకు పెద్దపీట వేస్తోంది.

Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన...

ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. రాజధాని అభివృద్ధి మరోసారి పుంజుకోవడంతో ప్రజల్లో కొత్త ఆశలు మెరుగుపడుతున్నాయి. చాలా కాలం తర్వాత నిజమైన అభివృద్ధి ప్రారంభం కానుందన్న నమ్మకం పెరుగుతోంది.

ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం!
Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్!
Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్!
Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు!
Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…
Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో...
health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!!
BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..!

Spotlight

Read More →