ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం.. Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్.. Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం.. Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్.. Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!

Housing Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 25% డిస్కౌంట్‌తో సొంత ఇల్లు.. ఇప్పుడే అప్లై చేసుకోండి!

2025-12-19 13:56:00
Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు!

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ప్రభుత్వ ఉద్యోగుల కోసం కర్మయోగి ఆవాస్ యోజన 2025 అనే ప్రత్యేక హౌసింగ్ పథకాన్ని ప్రకటించింది. ఢిల్లీలో పెరుగుతున్న ఇళ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ సేవల్లో ఉన్న ఉద్యోగులు తక్కువ ధరకు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ యూనివర్సిటీల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

Pakistani begging: గల్ఫ్ దేశాల్లో పాక్ భిక్షాటనకు చెక్.. భారీ స్థాయిలో బహిష్కరణలు!

ఈ పథకం కింద మొత్తం 1,168 రెడీ-టు-మూవ్-ఇన్ ఫ్లాట్స్ ను DDA అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్స్ అన్నీ ఢిల్లీలోని నరేలా ప్రాంతం (Pocket 9, Sector A1 నుంచి A4 వరకు) లో ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఫ్లాట్స్ కావడంతో, కొనుగోలు చేసిన వెంటనే నివాసానికి ఉపయోగించుకోవచ్చు. ఫ్లాట్ల కేటాయింపు ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్ విధానంలో జరుగుతుంది.

Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..!

ఈ హౌసింగ్ స్కీమ్‌లో 1BHK, 2BHK, 3BHK అనే మూడు రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. 1BHK ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 61 చదరపు మీటర్లు కాగా, 2BHK ఫ్లాట్లు 126 నుంచి 141 చదరపు మీటర్ల వరకు ఉన్నాయి. అలాగే 3BHK ఫ్లాట్ల విస్తీర్ణం 163 నుంచి 183 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు.

AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా!

ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ 25 శాతం డిస్కౌంట్. ఈ రాయితీ కారణంగా ఫ్లాట్ల ధరలు మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. 1BHK ఫ్లాట్ల ధరలు సుమారు రూ.34 లక్షల నుంచి, 2BHK ఫ్లాట్లు రూ.79.8 లక్షల నుంచి, 3BHK ఫ్లాట్లు రూ.1.15 కోట్ల నుంచి రూ.1.27 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ఢిల్లీలో ఇంత తక్కువ ధరకు ఇల్లు దక్కడం ప్రభుత్వ ఉద్యోగులకు అరుదైన అవకాశం అని చెప్పవచ్చు.

వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో..

ఈ స్కీమ్‌కు సేవలో ఉన్నవారితో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులే. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నా కూడా ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పథకానికి రిజిస్ట్రేషన్లు 2025 డిసెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. ఫ్లాట్ బుకింగ్ ప్రక్రియ 2026 జనవరి 14 నుంచి మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్నవారు DDA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Bigg boss: అంచనాలను తలకిందులు చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... గ్రాండ్ ఫినాలేకు మెగా ట్విస్ట్... చీఫ్ గెస్ట్‌గా!
Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి!
ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్!
ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!
AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం!
భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్!

Spotlight

Read More →