Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల! Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల! Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్!

US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం!

2025-12-19 19:40:00
Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వలస విధానాలు ఇప్పుడు హెచ్1బీ వీసాదారులకూ పెద్ద తలనొప్పిగా మారాయి. మొదట అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కార్, క్రమంగా చట్టబద్ధంగా అన్ని అనుమతులతో అమెరికాలో నివసిస్తూ పనిచేస్తున్న విదేశీయులపైనా నియంత్రణలు పెంచుతోంది. న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష ఆంక్షలకన్నా పరోక్ష మార్గాల్లో విధానాలను అమలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలు చూస్తే ఈ కఠినత ప్రధానంగా హెచ్1బీ వీసాదారులపై ప్రభావం చూపుతోంది.

Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర!

ఈ క్రమంలో హెచ్1బీ వీసాలు అధికంగా కలిగిన భారతీయులకు అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. వీసా రెన్యువల్ కోసం భారత్ వచ్చిన వారికి సాధారణంగా జరగాల్సిన ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో ఇంటర్వ్యూలను వాయిదా వేయడంతో ఇప్పటికే భారత్ వచ్చిన వీసాదారులు ఇక్కడే చిక్కుకుపోయారు. వీసా స్టాంపింగ్ పూర్తికాకపోవడంతో తిరిగి అమెరికాకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది హెచ్1బీ ఉద్యోగులు తమ కంపెనీల అనుమతితో భారత్ నుంచే రిమోట్ వర్క్ చేస్తూ కాలం గడుపుతున్నారు.

AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..!

అయితే ఈ రిమోట్ వర్క్ కూడా ప్రమాదకరమేనని అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ డేవిడ్ శాంటియాగో మాట్లాడుతూ… భారత్‌లో ఎక్కువ కాలం రిమోట్ వర్క్ చేయడం హెచ్1బీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. నెలల తరబడి అమెరికా బయట ఉండిపోతే తిరిగి ప్రవేశ సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు, ఉద్యోగంలో తిరిగి చేరేందుకు కూడా అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంటే వీసా అపాయింట్‌మెంట్ ఆలస్యం ఒక సమస్య అయితే, దాని ప్రభావాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న మాట.

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!

ఇలాంటి పరిస్థితుల్లో హెచ్1బీ వీసాదారులు జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ మార్పు తమ నియంత్రణలో లేదని నిరూపించుకునేందుకు, రిమోట్ వర్క్‌కు అనుమతి ఇచ్చిన కంపెనీల నుంచి రాతపూర్వక అఫిడవిట్ లేదా అధికారిక లేఖ తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాకు తిరిగి వెళ్లే సమయంలో ఈ డాక్యుమెంట్లను సరిహద్దు అధికారులకు చూపాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరో ప్రత్యామ్నాయంగా వీసా స్టాంపింగ్ పూర్తయ్యే వరకు అన్‌పెయిడ్ లీవ్ తీసుకోవడం లేదా తాత్కాలికంగా పని ఆపేయడం కూడా భద్రమైన మార్గాలుగా నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా ట్రంప్ వలస విధానాల ప్రభావం ఇప్పుడు హెచ్1బీ వీసాదారుల జీవితాలపై నేరుగా పడుతోంది.
 

ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు!
Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్!
Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల!
Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్!
Flights Cancelled: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు!
Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!

Spotlight

Read More →