Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్!

AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై రాష్ట్రంలోని సంక్షేమ పథకాల డబ్బులు ఎప్పుడు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతాయో ముందుగా

Published : 2025-12-19 11:47:00
Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై రాష్ట్రంలోని సంక్షేమ పథకాల డబ్బులు ఎప్పుడు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతాయో ముందుగానే తెలుసుకునే అవకాశం కల్పించనుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో స్పష్టత తీసుకురావాలనే ఉద్దేశంతో ‘సంక్షేమ క్యాలెండర్’ను ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP Farmers: రైతులకు శుభవార్త! ఇక నుండి అవి నేరుగా ఇంటికే పంపిణీ... కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక నెలల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా అనే అనుమానంతో ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సంక్షేమ క్యాలెండర్ ఉపయోగపడనుంది. ఏ పథకం ఏ నెలలో అమలవుతుంది, ఆ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనే పూర్తి సమాచారం ముందే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Satellite Railway Station: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్! భూముల ధరలకు రెక్కలు!

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏడాది ప్రారంభంలోనే ఏ నెలలో ఏ పథకం కింద ఎంత మొత్తాన్ని విడుదల చేస్తారన్న వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. దీని ప్రకారం శాఖలు ముందుగానే నిధులను సిద్ధం చేసుకుని, నిర్ణీత సమయానికి లబ్ధిదారుల అకౌంట్లలో నగదును జమ చేయనున్నారు. దీనివల్ల ఆలస్యాలు తగ్గడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Jani Master: వాళ్లిద్దరి మధ్య విభేదాలు... తేల్చి చెప్పేసిన జానీ మాస్టర్!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుపై  ప్రజల్లో ఇప్పటికే మంచి స్పందన ఉందని, సుమారు 90 శాతం సంతృప్తి స్థాయి కనిపిస్తోందని సీఎం తెలిపారు. ఈ నమ్మకాన్ని మరింత పెంచాలంటే, పథకాల అమలులో సమయపాలన చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు.

Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..! కార్యకర్తలతో భేటీ…!

గతంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ క్యాలెండర్ విధానం అమలైన అనుభవం ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి మరింత స్పష్టతతో, ఆధునిక పద్ధతుల్లో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫార్ముల ద్వారా కూడా క్యాలెండర్ వివరాలు ప్రజలకు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Meesho: UBS గ్రీన్ సిగ్నల్‌తో మీషో షేర్ దూకుడు…! లక్ష్య ధర దాటేశింది!

 సంక్షేమ క్యాలెండర్ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా మారనుంది. పథకాల కోసం ఎదురుచూపులు తగ్గి, ప్రభుత్వ సహాయం ఎప్పుడు అందుతుందో ముందే తెలిసే పరిస్థితి ఏర్పడనుంది. ఇది సంక్షేమ పాలనలో మరో కీలక ముందడుగుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!
Pakistani begging: గల్ఫ్ దేశాల్లో పాక్ భిక్షాటనకు చెక్.. భారీ స్థాయిలో బహిష్కరణలు!
Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..!
BOI: బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్... BOI నుంచి 514 పోస్టుల నోటిఫికేషన్!

Spotlight

Read More →