ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం.. Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్.. Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం.. Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్.. Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!

Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్!

2025-12-19 20:14:00
US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం!


రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా, ఉత్సాహభరితంగా గడిపారు. ‘హలో లోకేశ్’ పేరుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులు అడిగిన వ్యక్తిగత, రాజకీయ, సామాజిక ప్రశ్నలకు ఎంతో ఓపికతో, సరళంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొత్తం నవ్వులు, ఆలోచనలు, ప్రేరణతో నిండిన వాతావరణంలో సాగింది. కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఎన్. శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర!

ఒక విద్యార్థిని అడిగిన “మీ అమ్మగారు మిమ్మల్ని మొదటిసారి ఎప్పుడు కొట్టారు?” అనే ప్రశ్నకు మంత్రి లోకేశ్ నవ్వుతూ స్పందించారు. “మా అమ్మ ఇప్పటికీ రెండు దెబ్బలు కొడతారు. తల్లికి చెప్పలేని పనేదైనా చేయకూడదని చాగంటి గారు చెప్పారు. నేను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మా అమ్మగారే. ఆమె నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అనేది షరతుల్లేని ప్రేమ. ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలి” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అలాగే ‘మీ ఫస్ట్ క్రష్ ఎవరు?’ అనే ప్రశ్నకు తన భార్య బ్రహ్మణి తన మొదటి, చివరి క్రష్ అని చెప్పడంతో సభలో నవ్వులు చిందించాయి. కాలేజ్ రోజుల్లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, అందరితో స్నేహంగా ఉండేవాడినని కూడా తెలిపారు.

AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..!

రాజకీయాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ, 2004-05 కాలంలో ఈ నిర్ణయం తీసుకున్నానని లోకేశ్ చెప్పారు. “నా నాన్నగారికి ప్రజల నుంచి లభించే గౌరవాన్ని చూసి రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. ఆయనకు వచ్చిన గౌరవం నాకూ రావాలంటే ప్రజల కోసం నిజాయితీగా పని చేయాల్సిందేనని అర్థమైంది. అందుకే అహర్నిశలు కష్టపడుతున్నాను” అని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టేందుకు సంస్కరణలు కీలకమని, ‘మిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా ప్రస్తుతం వెయ్యికి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఉన్నత విద్యపై తన దృష్టికోణాన్ని పంచుకుంటూ, పాఠ్యాంశాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండాలని లోకేశ్ స్పష్టం చేశారు. అందుకే కరిక్యులమ్ పునఃసమీక్ష చేపడుతున్నామని, పరిశోధనలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై స్పందిస్తూ, “ఓటమి ఎదురైతే కుంగిపోవద్దు. 2019లో మంగళగిరిలో నేను ఓడిపోయినా, అదే కసితో తిరిగి గెలిచాను. ఆత్మహత్య ఎలాంటి సమస్యకూ పరిష్కారం కాదు. విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెంచేందుకు ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ రూపొందిస్తాం” అని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగుతూ, వారితో మరింత అనుబంధాన్ని పెంచుకున్నారు.
 

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!
ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు!
Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్!
Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల!
Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్!
Flights Cancelled: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు!

Spotlight

Read More →