Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Parliament: విపక్ష పాలక పక్షాల మధ్య అరుదైన క్షణం.. ఒకే ఫ్రేమ్‌లో టాప్ లీడర్లు! AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!! Housing Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 25% డిస్కౌంట్‌తో సొంత ఇల్లు.. ఇప్పుడే అప్లై చేసుకోండి! AP Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…! ఏఐ ఆధారంగా ఉద్యోగ ఎంపిక… డేటాతో డైరెక్ట్ జాబ్స్…! NH65: హైదరాబాద్–విజయవాడ 6 లైన్లు హైవే విస్తరణ పై కీలక అప్డేట్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Parliament: విపక్ష పాలక పక్షాల మధ్య అరుదైన క్షణం.. ఒకే ఫ్రేమ్‌లో టాప్ లీడర్లు! AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!! Housing Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 25% డిస్కౌంట్‌తో సొంత ఇల్లు.. ఇప్పుడే అప్లై చేసుకోండి! AP Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…! ఏఐ ఆధారంగా ఉద్యోగ ఎంపిక… డేటాతో డైరెక్ట్ జాబ్స్…! NH65: హైదరాబాద్–విజయవాడ 6 లైన్లు హైవే విస్తరణ పై కీలక అప్డేట్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా!

AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..!

2025-12-19 18:12:00
Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద జారీ చేసిన జాబ్ కార్డులు రికార్డు స్థాయిలో రద్దయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏకంగా 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ముఖ్యంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కేవలం ఐదు వారాల వ్యవధిలోనే 11.07 లక్షల జాబ్ కార్డులు తొలగించబడటం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ కాలంలో రద్దైన మొత్తం జాబ్ కార్డుల్లో 68 శాతం ఒక్క ఏపీ నుంచే ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

ఐదేళ్లలోపు పిల్లలతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులకు టీటీడీ గుడ్ న్యూస్: 21న ప్రత్యేక ఏర్పాట్లు!

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఈ ఐదు నెలల్లో మొత్తం 16.31 లక్షల జాబ్ కార్డులు మాత్రమే రద్దుకాగా, అందులో 11 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే చెందడం గమనార్హం. జాబితాలో ఏపీ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో కేవలం 95,084 కార్డులు మాత్రమే రద్దయ్యాయి. ఒడిశాలో 80,896, జమ్మూ కశ్మీర్‌లో 79,070 జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. మిగతా రాష్ట్రాల్లో కనీసం లక్ష కార్డులు కూడా రద్దుకాకపోవడం, ఏపీలో పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్!

మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తరచుగా జాబ్ కార్డులపై సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ కార్డులను పరిశీలించి, మరణించినవారు, చాలా కాలంగా పనికి హాజరుకాని వారు, వలస వెళ్లిన కుటుంబాల కార్డులను తొలగించడం జరుగుతోంది. తాజాగా జాబ్ కార్డులకు కేవైసీ (KYC) తప్పనిసరి చేయడంతో పెద్ద సంఖ్యలో కార్డులు రద్దైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆధార్ వివరాలు సరిగా లేని వారు, డూప్లికేట్ ఎంట్రీలు, అర్హత లేని కుటుంబాలు ఈ ప్రక్రియలో తొలగిపోయినట్లు తెలుస్తోంది.

Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. ఛాంపియన్ ట్రైలర్ విడుదల!

ఇక కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 51 లక్షల కుటుంబాలు, దాదాపు 90 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో నమోదు అయి ఉన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.7,707.21 కోట్లు విడుదల చేసినప్పటికీ, భారీ స్థాయిలో జాబ్ కార్డుల రద్దు కూలీల్లో ఆందోళన కలిగిస్తోంది. కూలీలకు పనిదినాలు తగ్గిపోతాయా? గ్రామీణ ఉపాధిపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

Adani Plan: అదానీ మెగా ప్లాన్… 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్!
Flights Cancelled: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. 150కి పైగా విమాన సర్వీసులు రద్దు!
Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!
Parliament: విపక్ష పాలక పక్షాల మధ్య అరుదైన క్షణం.. ఒకే ఫ్రేమ్‌లో టాప్ లీడర్లు!
AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!!
India Oman Relations: ఒమాన్ అత్యున్నత గౌరవంతో భారత్‌కు గుర్తింపు.. సీఈపీఏతో భారత్–ఒమాన్ బంధానికి కొత్త అధ్యాయం!!

Spotlight

Read More →