సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోన్న వేళ, భవిష్యత్ లో గూగుల్ నాయకత్వంలోనూ ఏ.ఐ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ సీ.ఈ.వో సుందర్ పిచాయ్ తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బ్లూమ్ బర్గ్ టెక్ సదస్సులో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. గూగుల్ ఫ్యూచర్ సీ.ఈ.వో ఎవరన్న ప్రశ్నకు సుందర్ స్పందిస్తూ.. భవిష్యత్ లో ఎవరు సీ.ఈ.వోగా ఉన్నా కూడా వారికి ఏఐ సహాయం తప్పనిసరి అవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏ.ఐ)ను మానవ ఉత్పాదక సాధనంగానే చూడాలని, దానిపై ఎక్కువగా భయపడాల్సిన పనిలేదని కూడా పిచాయ్ భరోసా ఇచ్చారు. ఏ.ఐ విభాగంలో పెట్టుబడులు పెరిగినా, మానవమేథస్సుకు ఉండే విలువలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: