రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం తరోడ(బి) వద్ద నిర్మించిన లోతట్టు తాత్కాలిక వంతెనపై వరద పారడంతో తెలంగాణ-మహారాష్ట్రకు చెందిన దాదాపు 300 భారీ వాహనాలకు మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం 11 వరకు సుమారు 15 గంటలపాటు నిరీక్షణ తప్పలేదు. ఇక్కడి సాత్నాల వాగుపై ఉన్న పాత వంతెన కుంగిపోవడంతో కూల్చివేసి కొత్తగా వంతెన నిర్మాణం చేపడుతున్నారు. రాకపోకలకు అంతరాయం లేకుండా వాగుపై తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు ఎగువన సాత్నాల వాగు పొంగడంతో జాతీయ రహదారి 353(బి) పై ఇరువైపులా వాహనాలను నిలిపివేశారు. దీంతో వాహనాలు ముందుకు వెళ్లలేక.. వెనకకు రాలేని పరిస్థితి నెలకొంది. బుధవారం 11 గంటలకు వరద ఉద్ధృతి తగ్గడంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: