అమెరికాలో రోడ్డు ప్రమాదం ఓ తెలుగు కుటుంబాన్ని విషాదంలో ముంచింది. గుంటూరుకు చెందిన యువతి దీప్తి, టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా స్పందించారు, ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తీసుకురావడానికి స్థానికంగా ఉన్న ఎన్నారై టీడీపీ సభ్యులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన సోదరుడు పెమ్మసాని రవికుమార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నారై టీడీపీని సంప్రదించారు. ఎయిర్ పోర్ట్ నుండి మృతదేహాన్ని వారి ఇంటికి తరలించేందుకు ప్రభుత్వం తరపున ఆంబ్యులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?
వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!
పవన్ చేతికి సెలైన్ డ్రిప్.. అసలేమైందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం!
చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!
ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!
టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: