నిన్న బుధవారం రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో మంత్రివర్గం కీలకమైన భేటీలో పాల్గొంది. ఈ సమావేశానికి జనసేనాని హాజరయ్యారు. ఈ క్రమంలో పవన్ చేతికి సెలైన్ డ్రిప్ తగిలించుకుని కనిపించారు. దాంతో ఆయన చేతికి సెలైన్ డ్రిప్ ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన పవన్ అభిమానులు ఆయనకు ఏమైందంటూ ఆరా తీస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న డిప్యూటీ సీఎం ప్రభుత్వ సమావేశానికి హాజరు కావడం అనేది ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?
వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: