తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు (08-06-2025) మధ్యాహ్నం 12.20 ని.లకు రాజ్ భవన్లో కొత్తమంత్రులు ప్రమాణం చేయనున్నారు. రేవంత్ కేబినెట్ లో 6 ఖాళీలుండగా ప్రస్తుతానికి మూడు స్థానాలు భర్తీచేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రికి సూచించింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ముగ్గురి పేర్లను అధినాయకత్వమే ఖరారు చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కొత్తమంత్రులుగా బీసీ, ఎస్సీ వర్గాల వారికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా చెప్పాయి. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ శాసనసభ్యులు వాకిటిశ్రీహరికి కేబినెట్ బెర్త్ దక్కనున్నట్టు చెప్పాయి. అలానే ఎస్సీల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జీ. వివేక్ కు అవకాశం లభిస్తుందని హస్తం వర్గాలు తెలియచేశాయి.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group