ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పనకు హైదరాబాదు, నిజాంపేటలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చారు. వీరిలో గాయనీగాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉంటున్న కల్పన నిన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమె ఫ్లాట్‌కు చేరుకుని తలుపులు బద్దలుకొట్టి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసి హైదరాబాద్ చేరుకున్న కల్పన భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?
తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్లడి!
రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...
గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: