ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖలో వీఆర్ (వాలంటరీ రిటైర్మెంట్) కూడా ఒక భాగమేనని, ఇది అడ్మినిస్ట్రేషన్‌లో ఒక పోస్టింగ్ లాగే పరిగణించాలన్నారు. వీఆర్ వంటి శాఖాపరమైన నిర్ణయాలు పూర్తిగా పోలీస్ శాఖ అంతర్గత విషయాలేనని స్పష్టం చేశారు. నూజివీడు వద్ద పోలీస్ అకాడమీ కోసం భూమిని కేటాయించామని, ప్రస్తుతం సర్వే ప్రక్రియ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
Police Academy: త్వరలో పోలీస్ అకాడమీ సెంటర్కు శంకుస్థాపన! అక్కడే..! ముహూర్తం ఫిక్స్!
