Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడకం.. ఆరోగ్య సమస్యలకా? నిపుణుల హెచ్చరికలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈ కార్డుకు రూ.40 దరఖాస్తు రుసుముగా వసూలు చేయగా, ఇప్పుడు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో విడుదల.... మిక్స్‌డ్ టాక్!

కార్డు లబ్ధిదారులు:
పురుషులకి 60 ఏళ్లు
మహిళలకి 58 ఏళ్లు నిండిన వారు అర్హులు.
ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది.

Formers: ఆ ఏరియాల్లో కొత్త పథకం..! మూడు సంవత్సరాల్లో 2.10 లక్షల రైతులకు ప్రయోజనం లక్ష్యంగా..!

ఎక్కడ దరఖాస్తు చేయచ్చు?
గ్రామ/వార్డు సచివాలయాలు
మీసేవా కేంద్రాలు
ఇంటర్నెట్ సెంటర్లు
అవగాహన ఉన్నవారు మొబైల్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు.

National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

అవసరమైన డాక్యుమెంట్లు:
వయసు ధృవీకరణ (ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు)
అడ్రస్ ప్రూఫ్
ఫోటో
బ్లడ్ గ్రూప్
ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు
బ్యాంక్ అకౌంట్ వివరాలు

New rule: నో హెల్మెట్.. నో పెట్రోల్.... ఆ ప్రాంత వాసులకు కొత్త నిబంధన!

ప్రధాన ప్రయోజనాలు:
RTC బస్సుల్లో 25% టికెట్ రాయితీ
ప్రతి బస్సులో రెండు సీట్లు రిజర్వ్
రైల్వేలో ప్రత్యేక కౌంటర్లు, వీల్‌ఛైర్‌ సదుపాయం, లోయర్ బెర్త్ ప్రాధాన్యత
పాస్‌పోర్టు ఫీజులో 10% తగ్గింపు
కోర్టుల్లో కేసుల విచారణకు ప్రత్యేకత
బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ లైన్లు, సేవల్లో ప్రాధాన్యం
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అదనపు వడ్డీ రేటు (60-79 ఏళ్ల వారికి 0.5%, 80 పైబడినవారికి 1%)
ఆదాయ పన్ను మినహాయింపులు
ఈ కార్డుతో వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక సేవలు మరింత సులభతరం కానున్నాయి.

Free bus: ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..! నేటి నుంచే..!
High Court Judges: హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం.. ఈ కార్యక్రమానికి..
Star Heroine: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్! అసలు ప్లాన్ అదే!
F-35: అమెరికాలో కూలిన యుద్ధ విమానం..! ఎఫ్ 35 జెట్ క్రాష్..!