వలస కూలీలకు గుడ్ న్యూస్.... ఇంత తక్కువ ధరకే భోజనం! టేస్ట్ మాత్రం ఆహా అనాల్సిందే!!

ఈ ఏడాది వర్షాలతో వరుణ దేవుడు ఆంధ్రప్రదేశ్ లో ముంచెత్తుతున్నాడని చెప్పుకోవాలి. ఏడాది వేసవిలో కూడా భారీ వర్షాలు కురిసాయి అందువల్ల మామిడి పంట రైతులు బాగానే నష్టాలను చవిచూశారు. విజయవాడలో సైతం భారీ వరదలను ఎదుర్కొన్న పరిస్థితులు తెలిసినవే.

UGC NET: సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2025 నోటిఫికేషన్ రిలీజ్..! సైన్స్‌ స్టూడెంట్స్‌కు గోల్డెన్‌ ఛాన్స్..!

అయితే మరల బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాబోయే బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ముందుగానే సమాచారం తెలుపుతుంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజులలో  తీరానికి దగ్గరగా ఉన్న జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుందని  లోటెత్తు ప్రాంతాలను ప్రాంతాలలో  నీరు నిల్వ ఉండే  సూచన ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

Amaravathi :అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసుల నిర్మాణానికి.. త్వరలో శంకుస్థాపన!

ముఖ్యంగా ఈ జిల్లాలలో   విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఎక్కువగా ప్రభావితమవుతాయని చెప్పారు. అలాగే రాయలసీమలోని నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటు తీర ఆంధ్రలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

Diwali Gift: మహిళలకు దీపావళి కానుక! డైరెక్ట్ మీ అకౌంట్ లో డబ్బులు! ఎంతంటే!

రైతులు అప్రమత్తంగా ఉండాలని  ముఖ్యంగా వరి, పత్తి, కూరగాయల పంటలకు వర్షం, నీరు నిల్వల వల్ల నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.వర్షాల సమయంలో వాగులు, చెరువులు, కాల్వల దగ్గరికి వెళ్లరాదని APSDMA హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో 1070 లేదా 1800-425-0109 నంబర్లకు సంప్రదించాలని ప్రజలకు తెలపడం జరిగినది.

Maruti Suzuki: పెట్రోల్-డీజిల్ గుడ్‌బై! మారుతి సుజుకి 2026లో 4 హైబ్రిడ్ కార్లు!
డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం! ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు! దరఖాస్తు.. పూర్తి వివరాలు!
Speed Post: తపాలా శాఖ సంచలన నిర్ణయం..! దాదాపు 13 ఏళ్ల తర్వాత స్పీడ్ పోస్ట్ చార్జీల సవరణ..!
ప్రేమగా దగ్గర తీసుకుని గోరుముద్దలు పెడుతున్న సుమిత్ర ఆనందంలో దీప!!!
Praja Vedika: నేడు (29/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సింగపూర్‌లో పవిత్ర చండీ హోమ మహోత్సవం! 30 సంవత్సరాల సంప్రదాయం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు!