AP Assembly: ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం! వారందరికీ రూ.50 వేలు పెన్షన్!

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.

Basic Pay Hike: బేసిక్ పే పెరిగినా ఉద్యోగులలో టెన్షన్ టెన్షన్!

కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది.

Bomb Hoax: ఒకే రోజు 300 స్కూళ్లు, పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్! భయాందోళలో విద్యార్థులు.. ప్రజలు!

దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.

Road Development: త్వరలో ప్రారంభం కానున్న హైవే విస్తరణ పనులు! ఆ రూట్లో ఆరు లైన్లుగా... కొత్తగా ఫ్లైఓవర్లు.. అండర్‌పాస్‌లు!

సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు.చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన   ప్రసాదం పంపిణీ చేయబడింది.

ప్రేమగా దగ్గర తీసుకుని గోరుముద్దలు పెడుతున్న సుమిత్ర ఆనందంలో దీప!!!

SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్య‌క్ర‌మానికి తోడ్పడిన అందరి  వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

OTT Movie: ఓటీటీలో అదరగొడుతున్న మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. రొమాంటిక్ డ్రామా.. యాక్షన్ థ్రిల్లర్.. ఈ వీకెండ్ కు బెస్ట్.. ఓ లుక్కేయండి
పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమిండియా – ఆసియా కప్ మళ్లీ ఎవరిదంటే ??
Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!
Electricity charges : నవంబర్ నుండి కరెంట్ ఛార్జీలు తగ్గనున్నాయి.. భవిష్యత్తులో మరింత తగ్గింపులు కూడా హామీ!
Praja Vedika: నేడు (29/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
TTD: తిరుమలలో గరుడ సేవకు లక్షలాది భక్తులు..! కొండపైకి ప్రైవేట్ వాహనాల ప్రవేశం నిలిపివేత..!