వైఎస్సార్సీపీ పాలన సమయంలో జరిగిన ఇసుక అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయగా, రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో ఒక ఎఎస్పీ, నలుగురు డీఎస్పీలు, తొమ్మిది మంది సీఐలు పనిచేస్తున్నారు.
సిట్ దర్యాప్తులో భాగంగా అప్పటి కాంట్రాక్ట్ కంపెనీలు, మైనింగ్ శాఖ అధికారులు, అలాగే వైఎస్సార్సీపీ నేతల పాత్రపై ఇప్పటికే కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ ఇసుక రవాణాకు సహకరించిన మైనింగ్ అధికారుల తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సిట్, ఈ క్రమంలో మౌనంగా ఉన్న SEB అధికారులపై కూడా విచారణ చేపట్టింది.
ఇసుక మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్న అనేక అధికారుల వ్యవహారాలపై విచారణ కొనసాగుతున్న వేళ, ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సునామీ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: