Free Bus: మహిళలతో కలిసి బస్సులో విజయవాడకు సీఎం చంద్రబాబు…! స్త్రీ శక్తి పథక ప్రారంభానికి ఘన స్వాగతం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. తాజాగా విడుదలైన మెగా డీఎస్సీ ఫలితాల తర్వాత, ఈ నెలాఖరుకల్లా నియామకాలు పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. సుమారు 16 వేలకుపైగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి జూన్–జూలైలో పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను ఇప్పటికే ప్రకటించారు. మిగతా ప్రక్రియను త్వరగా ముగించి ఆగస్టు చివరినాటికి నియామకాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

Chandrababu Speech: స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగం! హైలైట్స్ ఇవే!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా మాట్లాడారు.

వైసీపీ పాలన బ్రిటీష్ రాజ్యమే..! చీకటిలో ముంచిన 5 ఏళ్లు! పవన్ కల్యాణ్ ఫైర్!

2014–19 మధ్య ఏపీని దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో నిలిపామన్న ఆయన, 2019లో వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడ్డదని విమర్శించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు, పోలవరం–అమరావతి ప్రాజెక్టుల నిలిపివేత, పెట్టుబడుల ప్రవాహం ఆగిపోవడం వంటి ఉదాహరణలు ఇచ్చారు.

OTT movies: ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు! ఆ నాలుగు మాత్రం సూపర్ స్పెషల్!

2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓటు షేర్‌తో అధికారంలోకి తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో కళా–సేవా సమ్మేళనం! 100 గ్రామాలను దత్తత!

సంక్షేమ పథకాలు:                           ఎన్టీఆర్ భరోసా – 64 లక్షల మందికి పింఛన్లు.                                           తల్లికి వందనం – పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఆర్థిక సహాయం.     అన్నదాత సుఖీభవ – 47 లక్షల రైతులకు మద్దతు.                                         దీపం-2 – మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.                          స్త్రీ   శక్తి – ఉచిత బస్సు ప్రయాణం (నేటి నుంచి అమలు)

Free Scanning Test: పేదలకు శుభవార్త! రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అయ్యే పరీక్ష ఇప్పుడు ఉచితం!

ఇకపోతే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నక్యాంటీన్లు పునఃప్రారంభం, నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25,000, 4000 సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కల్లుగీత కార్మికులకు లిక్కర్ షాపులు–బార్లలో 10% రిజర్వేషన్, మత్స్యకారులకు రూ.20,000 సాయం, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలను చంద్రబాబు వివరించారు.

అతిపెద్ద సైనిక స్థావరంలో ట్రంప్–పుతిన్ భేటీ! కోటలా భద్రతా ఏర్పాట్లు

పారదర్శక, వేగవంతమైన సేవల కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని, దీని ద్వారా 700 పౌరసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Lokesh Speech: 'మోదీ పవర్‌ఫుల్ మిసైల్': స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.!
Teachers: ఉపాధ్యాయుల హాజరు పై కొత్త నిబంధనలు..! ఇంక వాటికి గుడ్‌బై..!
Chandrababu Speech: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాం! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..