ఇంజనీరింగ్, ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రాంగణ ఎంపికల తరహాలోనే ఏపీ పాలిటెక్నిక్ కళాశాలలోనూ డిప్లమా కోర్సులకు సంబంధించి అదే తరహా రిక్రూట్మెంట్ విధానాలు వచ్చేసాయి. సాంకేతిక విద్యా అధికారులు చేస్తున్న ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. 2025 లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రముఖ కంపెనీలను ప్రాంగణ ఎంపికలకు ఆహ్వానించారు. మరి దీనికి అనుసరిస్తున్న విధానాలు ఏంటి పాలిటెక్నిక్ కోర్సులకు లభిస్తున్న ఆదరణ ఎలా ఉంది, ఎంతమంది విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారు, ఈ విషయాలను తెలుసుకుందాం. సాంకేతిక విద్యలో నైపుణ్యాలు ఉంటే డిప్లమా విద్యార్థులు సైతం భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసినటువంటి విద్యార్థులు అనూహ్యంగా ₹9.5 లక్షల రూపాయల పైనే ప్యాకేజీ తో ఉద్యోగాలు పొందడం జరిగింది. కంపెనీలు కూడా డిప్లమా విద్యార్థుల పట్ల చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమల్లో సూపర్వైజరీ స్థాయి ఉద్యోగాల కోసం ఈ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. మొదట మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్, ఆటోమొబైల్ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వివిధ పరిశ్రమల్లో సూపర్వైజరీ స్థాయి ఉద్యోగాలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటి కోసం డిప్లమా విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడం కోసం మాకు ఎన్నో కంపెనీల నుంచి రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డిప్లమా విద్యార్థుల్ని ఈ ఉద్యోగాల వైపు మల్లించేందుకు తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి: వైసీపీ నేతలు ఇకనైనా మారకపోతే తాట తీస్తాం... మంత్రి వార్నింగ్! దారుణ అరాచకాలకు చరమగీతం!
పాలిటెక్నిక్ విద్యలో హాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ , మెషిన్ ఆపరేషన్, మెషిన్ మెయింటైన్స్ అటువంటివి తెలియడంతో షాప్ ఫ్లోర్ లో పని చేయగల సామర్థ్యం ఉంటుంది. అందువల్ల పరిశ్రమల వారిని సూపర్వైజర్ స్థాయిలో రిక్రూట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. చిన్నచూపు అనేది క్రమంగా తగ్గింది.
దాదాపు అన్ని పరిశ్రమలు పాలిటెక్నిక్ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగానికి ఎంపిక చేసుకొని, కొంత అనుభవం గడించిన తర్వాత వారికి ఉన్నత విద్య అవకాశాలు కూడా కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
క్యాంపస్ రిక్రూట్మెంట్లు అన్నింటిలో కూడా పాలిటెక్నిక్ విద్యార్హత మీదే అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రతి సబ్జెక్టు కూడా మొదటి అటెంప్ట్ లో పాస్ అయ్యే విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కనీసం 50% నుంచి 70% వరకు కూడా డిప్లమాలో మార్కులు సాధించాలి. ఫండమెంటల్స్ మీద విద్యార్థికి గ్రిప్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే వారు నిర్వహించే పరీక్షల్లో ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ సబ్జెక్టు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో వారికి కచ్చితంగా మంచి కంపెనీల్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు లభిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్లించాల్సిందే.!
జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!
వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!
మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!
ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!
పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలన్న హీరోయిన్! సోషల్ మీడియా లో వైరల్!
శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: