పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ కథానాయికగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న 'రాజాసాబ్'లో కూడా ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు స్టార్ల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్, ప్రభాస్ ఇద్దరూ తనను ఎంతో ప్రోత్సహించారని నిధి అగర్వాల్ తెలిపారు. పవన్ సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమవుతారని ఆమె పేర్కొన్నారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరని, తన సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారని చెప్పారు. పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ మాత్రం సెట్స్ లో ఎప్పుడూ ఫన్నీగా ఉంటారందీ బ్యూటీ. 'హరిహర వీరమల్లు', 'రాజాసాబ్' మూవీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!
మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?
వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..
ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..
మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్ కలకలం! ఫ్లైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి?
మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా..
వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!
హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..
ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!
ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!
ఏపీలో రెండు చోట్ల వైరస్ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: