నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో ఎల్లో లైన్ ప్రారంభానికి ఇంకా ఒక దశ మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) కు తాజాగా ట్రైన్ మరియు సిగ్నలింగ్ సిస్టమ్‌కు అత్యంత ముఖ్యమైన భద్రతా ధృవీకరణ లభించింది.
ఇది కూడా చదవండి: Six way Highway: ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! ఆరు లైన్ల హైవే రూ.135 కోట్లతో అక్కడే ఫిక్స్!
ఈ ధృవీకరణను ఇటలీకి చెందిన ప్రభుత్వ సంస్థ ఇటాల్సర్టిఫర్ అందించింది. ఇది డ్రైవర్ లెస్ ట్రైన్ ఆపరేషన్‌కి తప్పనిసరి అయిన ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ (ISA) ను బుధవారం సాయంత్రం BMRCL కు అందజేసింది. ఈ ధృవీకరణలో ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సిగ్నలింగ్ సిస్టమ్‌లో సాఫ్ట్‌వేర్ లోపాలు. ఈ సిస్టమ్‌ను సీమెన్స్ ఇండియా మరియు సీమెన్స్ ఏజీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. లోపాలను సరిచేసి, మళ్లీ పరీక్షించిన తర్వాతే ఈ ISA పొందగలిగారు.
ఇది కూడా చదవండి: Lulu mall: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! త్వరలో లులు మాల్... రూ.1200 కోట్లతో! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!
BMRCL అత్యధిక భద్రత ప్రమాణమైన సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్-4 (SIL-4) పాటిస్తోంది. ISA రిపోర్ట్‌ను సమీక్షించిన తర్వాత మెట్రో భద్రతా కమిషనర్ (CMRS) సమీక్షకు పంపించనున్నారు. ఈ నెలాఖరులోగా CMRS సదస్సు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 3-4 రోజులు ట్రాక్‌లు, స్టేషన్లు, వయాడక్టులు అన్నీ పరీక్షించి నివేదిక ఇస్తారు. నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి తుది అనుమతులు తీసుకొని మెట్రో ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Ap Highway: ఏపీలో ఆ కొత్త హైవే ఆరు లైన్లుగా..! రూ.8వేల కోట్లతో, గొల్లపూడి వరకు గ్రీన్‌సిగ్నల్..! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు..!
ఇప్పటికే మూడు మెట్రో రైళ్లను సిద్ధం చేశారు. నాలుగో రైలు జులై నాలుగో వారంలో కొల్కతా ఆధారిత టిటాగఢ్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ (TRSL) నుండి వస్తుంది. సెప్టెంబర్ నుంచి ప్రతి నెల రెండు కొత్త రైళ్లు అందిస్తారు. మొత్తం 15 ట్రైన్ సెట్‌లు వచ్చే 2025 మార్చిలో పూర్తి అవుతాయి. 15th na ప్రారంభిస్తారు అని మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వర రావు తెలిపారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
PM Kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు... అన్నదాత సుఖీభవ ఇలా చెక్ చేసుకోండి!
Digital India: సర్కార్ బంపర్ ఆఫర్! నిమిషం వీడియోతో రూ.15,000 రివార్డ్ మీదే... ఆగస్ట్ 1వరకు మాత్రమే!
Hot water Bathe: వేడి నీళ్ల స్నానం... ప్రయోజనాలు, అపాయాలు ఏంటో తెలుసా!
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్! వరుసగా 4 రోజులు స్కూల్స్ కు సెలవులు..!
Gold rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు... శ్రావణ మాసంలో మరింత!
Credit Score: లోన్ కట్టేసినా కూడా మీ సిబిల్ స్కోర్ పెరగలేదా..? అయితే ఇలా చేయండి!
Liquor Case: ఏపీ లిక్కర్ కేసు..! వైసీపీ ఎంపీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్!
SSC Notification: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్ నియామకాలకు భారీ నోటిఫికేషన్! వెంటనే అప్లై చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: