స్వచ్ఛాంధ్రలో భాగంగా ఏపీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. పుర, నగరపాలక సంస్థలు వ్యర్థాల గుట్టలను ఖాళీ చేస్తున్నాయి. ఏళ్ల నాటి వ్యర్థాలను శాస్త్రీయ విధానంలో నిర్వీర్యం చేస్తూ సంపద సృష్టించే విధానానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే గాంధీ జయంతి నాటికి పూర్తిస్థాయిలో వ్యర్థాల గుట్టలను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని రోజువారీ వ్యర్థాలను గుంటూరు సమీపంలోని ఓబులనాయుడుపాలెం వద్ద ఉన్న జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్ కు తరలిస్తున్నారు. ఇనుము, ప్లాస్టిక్, దుస్తులు, చెక్క లాంటి వ్యర్థాలను వేరు చేస్తున్నారు. చివరగా వచ్చే మట్టిని మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
SIT notices: జగన్ కి షాక్.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు! విజయవాడ జైలులో..
Niharika Marriage: నిహారిక రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. వాళ్లిద్దరి మధ్య!
Pulivendula Police: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. వైకాపా ఎంపీ అనుచరులపై కేసు! మధ్యాహ్నం లోపు..!
Journalist Case: మురికి వ్యాఖ్యల కేసు.. 'నేను చేసింది తప్పే'.. పోలీసుల విచారణలో కృష్ణంరాజు వెల్లడి!
Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?
security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!
Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: