మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పరిశీలన కోసం మంత్రి నారాయణ పర్యటన చేపట్టారు. నిన్న రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) లో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ ప్లాంట్ రోజూ చెత్త నుంచి 14 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. విద్యుత్‌తో పాటు బయోగ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేస్తుండడం గమనార్హం. ప్లాంట్ యొక్క పనితీరు, విద్యుత్ వినియోగ విధానాలపై కార్పొరేషన్ అధికారులు మంత్రికి పూర్తి వివరాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పే ప్రణాళికలో భాగంగా, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న మోడళ్లను అధ్యయనం చేయడానికి మంత్రి నారాయణ ఈ పర్యటన చేపట్టారు. ఈ రోజు ఆయన లఖ్‌నవూకు వెళ్లి అక్కడి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను పరిశీలించనున్నారు. మంత్రి నారాయణతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కూడా ఈ పరిశీలనలో భాగంగా ఉన్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీలో స్థాపించనున్న ప్లాంట్లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ విధానాలపై కీలక సమాచారం సేకరించనున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: