Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!

దేశ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని, పూర్తిగా క్రియారహితంగా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. కాగితాలపై మాత్రమే పేరున్న ఈ పార్టీలపై వేటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను శుద్ధి చేయాలనే లక్ష్యాన్ని ఈసీ స్పష్టం చేసింది.

Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!

నిబంధనల ప్రకారం, రిజిస్టర్ అయిన పార్టీలు తరచుగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ 2019 నుండి ఇప్పటి వరకు ఈ 334 పార్టీలు ఒక్క అభ్యర్థినీ నిలబెట్టలేదు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలలో పార్టీ కార్యాలయాలు లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఈ రెండు ప్రధాన నిబంధనలను ఉల్లంఘించినందువల్ల వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు ఈసీ తెలిపింది.

ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!

ఈ చర్యకు ముందు దేశవ్యాప్తంగా మొత్తం 2,854 రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలు ఉండగా, ఇప్పుడు 334 తొలగించడంతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని, క్రియారహిత పార్టీలకే వర్తిస్తుందని, ప్రస్తుతం చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు ఎటువంటి ప్రభావానికి గురికావని ఈసీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా ఎన్నికల వ్యవస్థలో బాధ్యతాయుతమైన వాతావరణం కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయని తెలిపింది.

APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!
Asus: రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు! తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు!
Post Office Scheme: నెలకు ₹20,000 పైగా ఆదాయం! రిస్క్ లేని పెట్టుబడి!
UIDAI: ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో సరికొత్త రికార్డు..! జులైలో 19 కోట్లకు పైగా లావాదేవీలు!
Temple Development: ఏపీలోని ప్రముఖ ఆలయాల పైకప్పుల మరమ్మతులు..! సిమెంట్ వాడరు, ఎలా చేస్తారంటే..!
Longest Train: భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం! 4.5 కి.మీ పొడవైన రైలు! ఆ మార్గంలో..