Lokesh: నిమ్మల రామానాయుడు కుటుంబ వేడుకకు.. లోకేశ్!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం పశ్చిమవాయవ్య దిశలో కదిలుతోంది మరియు మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Free Bus: స్త్రీ శక్తి బస్సు ప్రయాణంలో మహిళలకు కీలక సూచనలు..! ఆ కార్డు పనికిరాదు..!

ఏపీఎస్డీఎంఏ అధికారులు సముద్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదు అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, నదులు, వాగుల పక్కన నివసించే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికార యంత్రాంగం కూడా అత్యవసర పరిస్థితుల కోసం పూర్తి అప్రమత్తతలో ఉందని అధికారులు తెలిపారు.

Jarkhand: జార్ఖండ్ రాజకీయాల్లో విషాదం..! విద్యాశాఖ మంత్రి కన్నుమూత..!

ఈ పరిస్తితిని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు వాతావరణం, అధికారులు సూచనలు కచ్చితంగా పాటించాలి. ఇలాంటి తుపానుల సమయంలో అప్రమత్తంగా ఉండటం, ప్రాణనష్టం తప్పించుకోవడంలో కీలకంగా ఉంటుంది.

DMart Buying Tips: డిమార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకు ఐటెమ్స్.. ₹1000 ఖర్చుతో ₹300 ఆదా.. ఇలా షాపింగ్ చేయండి!
Fastag Pass: కొత్త ఫాస్టాగ్ రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే.. వందల బదులు కేవలం ₹15 టోల్ చార్జీ!
Lokesh: లోకేశ్ ఢిల్లీ టూర్! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!
Eye: కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలు.. మీ ప్లేట్‌లో తప్పనిసరిగా ఉండాల్సినవి!
Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. NDA నేతల భేటీకి హాజరు!
Tirumala Free Bus: తిరుపతి నుంచి తిరుమలకు ఫ్రీ బస్సు వర్తించదు.! క్లారిటీ ఇచ్చిన అధికారులు.. కారణం ఇదే.!
Gold Rate: గోల్డ్ మార్కెట్‌లో కొత్త ట్విస్ట్.. శ్రావణ మాసంలో ఏకంగా రూ.6000 తగ్గిన బంగారం ధర! పసిడి ప్రియులకు సువర్ణావకాశం!