విజయనగరం జిల్లా ఆర్టీసీ డిపోలో అన్ కాల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు అనుభవమైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు తెలియజేశారు. ఆసక్తి గల డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువ పత్రాలను తీసుకొని నేరుగా విజయనగరం డిపోకు రావాలని కోరారు. ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవరు కావాల్సిన ధ్రువపత్రాలు తీసుకొని నేరుగా డిపో కి రావాలని సూచించారు. కనీస అర్హత పదవ తరగతి ఉండాలి.
ఇది కూడా చదవండి: ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్ వాహనాలు నడపగల సాధారణ డ్రైవింగ్ లైసెన్సు అది ప్రభుత్వ ప్రామాణికంగా నిర్దేశించినదై ఉండాలి. బాడీ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పొందింది, వైద్య ధ్రువీకరణ పత్రం ఉండాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కాస్ట్, రెసిడెన్సి మరియు ఏదైనా రిజర్వేషన్ ఉన్న వారికి సంబంధిత ధ్రువపత్రాలు. వాహనం నడపడంలో మంచి అనుభవం కలిగి ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండాలి, దృష్టి, వినికిడి బాగా ఉండాలి. రోడ్ రూల్స్ మరియు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?
రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..
ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!
ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: