AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు! గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ!

ఆపిల్‌ తాజాగా మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో (13 అంగుళాలు, 15 అంగుళాలు) అందుబాటులోకి వచ్చింది. అల్యూమినియం డిజైన్‌తో స్లిమ్‌గా, ఆకర్షణీయంగా కనిపించే ఈ ల్యాప్‌టాప్‌ ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. మొదటగా దీని ధర ₹99,900గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Bakasura Restaurant: ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ అండ్ కామెడీ మూవీ! బకాసురా రెస్టారెంట్ ... స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే!

అమెజాన్‌లో లభిస్తున్న ఆఫర్ల ప్రకారం మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌పై ₹8,000 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా SBI క్రెడిట్ కార్డు ఉపయోగించి మరింత ₹5,000 తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా మొత్తం ₹13,000 వరకు డిస్కౌంట్ రావడంతో, మ్యాక్‌బుక్ ఎయిర్ M4ను కేవలం ₹86,900కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, EMI ఆప్షన్ ద్వారా మరింత సౌకర్యవంతంగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

Using phone bathroom: బాత్రూమ్‌లో ఫోన్ వాడకం.. అలవాటా లేక వ్యాధికి ఆహ్వానమా!

ఫీచర్ల విషయానికి వస్తే, మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్లిమ్ అల్యూమినియం డిజైన్‌ను కలిగి ఉంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్, మల్టీ టచ్ జెశ్చర్ సపోర్ట్ వంటి ఫీచర్లను అందిస్తోంది. వీడియో కాల్స్ కోసం 12MP సెంటర్ స్టేజ్ కెమెరా అందుబాటులో ఉంది, ఇది ఫ్రేమ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ నిమజ్జనం.. మెట్రో టైమింగ్స్ పొడిగింపు!

ఈ ల్యాప్‌టాప్‌ M4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, అలాగే 16 కోర్ న్యూట్రల్ ఇంజిన్ కలిగి ఉండటంతో AI ఆధారిత ఫీచర్లను మరింత వేగంగా ఉపయోగించవచ్చు. Siriలో ChatGPT ఇంటిగ్రేషన్, రైటింగ్ టూల్స్, స్పేషియల్ ఆడియో, 3 మైక్రోఫోన్‌లతో కూడిన క్వాడ్ స్పీకర్ సిస్టమ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, 13 అంగుళాల మోడల్ 53.8Wh బ్యాటరీతో 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటే, 15 అంగుళాల మోడల్ 66.5Wh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

Bomb Alert: మానవ బాంబుల బెదిరింపుతో ముంబైలో హైఅలర్ట్‌! రోడ్లపై భారీ సోదాలు!

కనెక్టివిటీ పరంగా కూడా ఆపిల్‌ కొత్త మోడల్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో బ్లూటూత్ 5.3, వైఫై 6E, రెండు థండర్ బోల్ట్ పోర్టులు, 4 USB-C ఛార్జింగ్ పోర్టులు, Magsafe 3 ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అదనంగా 3.5mm ఆడియో జాక్ కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా, డిజైన్, పనితీరు, AI ఆధారిత ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌తో ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్‌ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Minister Satyakumar: గుంటూరు తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటన.. ప్రజలతో భేటీ, సమస్యలపై ఆరా!
AP Cabinet: ఏపీ కేబినెట్‌లో ఆరుగురు బిలియనీర్స్..! టాప్‌ 10లో నలుగురు ఏపీ మంత్రులే!
Tesla Mumbai: ముంబైలో టెస్లా తొలి డెలివరీ ఎవరికి దక్కింది.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్!
AP Government: ఏపీలో ఆ కులానికి గుడ్‌న్యూస్! లీజుల్లో 15 శాతం కేటాయింపు, 50 శాతం సబ్సిడీ!
Bullet Train: చెన్నై–అమరావతి బుల్లెట్ రైలు రూట్‌పై స్పష్టత..! ఏపీలో 14 స్టేషన్ల ప్రణాళిక!
Airport: రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత..! స్పైస్ జెట్ సర్వీసు రద్దుతో ప్రయాణికుల నిరసన!