ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ (Delhi) పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బుధవారం కేంద్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతి (Amaravati) లో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ (Water sports) శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. నాగార్జున వర్సిటీ, కాకినాడ (Kakinada) లో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..

తిరుపతి (Tirupati), రాజమహేంద్రవరం (Rajahmundry), కాకినాడ, నరసరావుపేటలో 'ఖేలో ఇండియా' కింద మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గుంటూరు బిఆర్ స్టేడియం (Guntur BR Stadium) లో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు రూ.170 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఇది కూడా చదవండి: BJP Activist: జై జగన్ అనలేదని.. బీజేపీ కార్యకర్తను చిత్రహింసలు! వైసీపీ నేతల నీచ బుద్ధి!

తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అభివద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025్ను ఏపీలో నిర్వహించడంపై కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జల్శక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్తో, సాయంత్రం 4.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు సీఐఐ స్వర్ణాంధ్రప్రదేశ్ (Golden Andhra Pradesh) టాస్క్ఫోర్స్ నివేదిక విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Srisailam: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం! ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా..

BSNL Super Plan: 80 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా.. Jio తో పోలిస్తే సగం ధరకే!

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..

AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group